చీరకట్టులో మాయ చేస్తున్న అందాల ‘మధురిమ’..

మధురిమ.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. అప్పుడప్పుడూ తెలుగు సినిమాలు చేసి.. ఇప్పుడు హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది మధురిమ. అక్కడ నైరా బెనర్జీగా పేరు మార్చుకుని అమ్మడు ఫుల్లుగా అందాలన్నీ ఆరబోస్తుంది. ఆ మధ్య వన్ నైట్ స్టాండ్ సినిమా కోసం అదిరిపోయే హాట్ సీన్స్ కూడా చేసింది నైరా. తెలుగులో కొత్తజంటలో అటు అమలాపురం అంటూ ఆడిపాడింది కదా.. టెంపర్ లో సిస్టర్ రోల్ కూడా చేసింది. దానికి ముందు కూడా కొన్ని సినిమాలు చేసినా కూడా పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. ఎలాగైనా స్టార్ కావాలని చూస్తుంది మధురిమ. అందుకే అందాలనే ఆయుధంగా వాడేస్తుంది. అప్పట్లో సన్నీలియోన్ హీరోయిన్ గా నటించిన వన్ నైట్ స్టాండ్ సినిమాలో నటించింది. ఆమెతో పోటీగా అందాలను కూడా ఆరబోసింది. ఆమెతో పోటీ పడాలంటే నైరా కూడా రెచ్చిపోవాలి కదా.. అందుకే రెండు పెగ్గులు వేసుకొచ్చి సీన్స్ ఇరగదీసింది కూడా.
అయితే ఇంటికెళ్లడానికి మాత్రం భయమేసిందని అప్పట్లో చెప్పుకొచ్చింది. ఎక్కడ తమవాళ్లు కొట్టేస్తారో అని హాట్ సీన్స్ చేసినందుకు కాదు మందు కొట్టినందుకు..! ఎప్పటికప్పుడు అదిరిపోయే హాట్ షో చేస్తూ గూగుల్ ను సైతం వేడెక్కిస్తుంది మధురిమ. తాజాగా చీరకట్టులో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చీరలోనే ఉన్నా కూడా అదిరిపోయే అందాలను ఆరబోస్తుంది మధు. ఇంత చేస్తున్నా కూడా అవకాశాలు మాత్రం రావడం లేదు. సినిమాలు కాదు కానీ ప్రస్తుతం వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది మధురిమ. ముఖ్యంగా బి గ్రేడ్ వెబ్ సిరీస్ ల వైపు అడుగులు వేస్తుంది మధురిమ. అడపాదడపా వచ్చే సినిమా అవకాశాలను కూడా రెండు చేతులా అందిపుచ్చుకుంటుంది మధురిమ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bollywood
- madhurima
- saree pics
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

