MAD Square Teaser | నవ్వులు పూయించేలా ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్
MAD Square | సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ మ్యాడ్ స్క్వేర్ (MAD Square).
MAD Square | టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ మ్యాడ్ స్క్వేర్ (MAD Square). సూపర్ హిట్ చిత్రం మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం వస్తుంది. మొదటి పార్ట్‌లో నటించిన జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్‌తో పాటు మరికొంత నటులు ఈ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. నాగవంశీ నిర్మిస్తున్నాడు. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి టీజర్(MAD Square Teaser)ను విడుదల చేశారు మేకర్స్.
టీజర్ చూస్తుంటే.. లడ్డుగాని పెళ్లి స్టోరీతో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. లడ్డుగాని పెళ్లికి వచ్చిన గ్యాంగ్ బ్యాచిలర్ పార్టీఅని గోవాకి వెళతారు. ఆ క్రమంలోనే అక్కడ ఏం జరిగింది అనేది స్టోరీ అని తెలుస్తుంది. ఇక మ్యాడ్ సినిమాలో వన్ లైనర్స్ కామెడీతో అలరించిన చిత్రబృందం ఇందులో కూడా అలాగే నవ్వించబోతున్నట్లు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

