Ma Oori Polimera 2 | సత్యం రాజేశ్ మా ఊరి పొలిమేర 2 ట్రైలర్ అరుదైన రికార్డు
Ma Oori Polimera 2 | సత్యం రాజేశ్ (Satyam Rajesh), కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మా ఊరి పొలిమేర (Ma Oori Polimera). హార్రర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమాకి కొనసాగింపుగా మా ఊరి పొలిమేర 2 (Ma Oori Polimera 2) రెడీ అవుతుందని తెలిసిందే.
Ma Oori Polimera 2 | సత్యం రాజేశ్ (Satyam Rajesh), కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మా ఊరి పొలిమేర (Ma Oori Polimera). హార్రర్ థ్రిల్లర్ జోనర్లో డాక్టర్ అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలవగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ మూవీకి కొనసాగింపుగా మా ఊరి పొలిమేర 2 (Ma Oori Polimera 2) రెడీ అవుతుందని తెలిసిందే.
గెటప్ శీను, రాకేందు మౌళి, సాహిత్య దాసరి, రవివర్మ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్ 3న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. కాగా ఇటీవలే లాంఛ్ చేసిన సీక్వెల్ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇండియాలోనే ఎక్కువగా వీక్షించిన రెండో ట్రైలర్‌గా అరుదైన రికార్డు క్రియేట్ చేసింది.
పల్లెటూరి నేపథ్యంలో చేతబడి (బ్లాక్ మ్యాజిక్) చుట్టూ తిరిగే కథాంశంతో సాగే టీజర్‌కి కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. సమాజంలో జరిగే కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పాడేరు, కేరళ, ఉత్తరాఖండ్‌లో షూటింగ్ చేశారని సమాచారం. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ సౌజన్యంతో శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరీ కృష్ణ నిర్మిస్తున్నారు.
మా ఊరి పొలిమేర 2 ట్రైలర్..
మా ఊరి పొలిమేర 2 టీజర్..
1️⃣ Million + View’s for #MaOoriPolimera2 Teaser !
ICYMI : https://t.co/tkBjReihNn @Satyamrajesh2 #KamakshiBhaskarla @GowrKriesna #ShreeKrishnaCreations @sahithidasari7 @DrAnilViswanath @getupsrinu3 #Gyaani @RKushendar #SreeVara @Gkcinemapro pic.twitter.com/ruQDpxMVA6
— Sreedhar Sri (@SreedharSri4u) July 4, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

