జెడి ఆకాష్, సెహర్ అప్సర్, సునీత బజాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘లై లవ ర్స్’. హెచ్ఎం మూవీ మేక ర్స్, వీఎంఆర్ ప్రొడక్షన్స్ పై రమేష్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి నిర్మిస్తున్నారు. హెచ్ఎం శ్రీనందన్ దర్శకుడు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది. తాజాగా సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ను హైదరాబాద్లో విడుదల చేశారు. తెలుగు, కన్నడ భాషల్లో చిత్రాన్ని రూపొందించామని, సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటుందని, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని అన్నారు దర్శకుడు.