చెడ్డవాళ్లుగా పుట్టరు
యాక్షన్ థ్రిల్లర్ కథలో లారెన్స్ రాఘవ హీరోగా నటిస్తున్న సినిమా ‘రుద్రుడు’. శరత్‌కుమార్, ప్రియా భవానీ శంకర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ సంస్థ నిర్మాణంలో ఈ చిత్రాన్ని దర్శకుడు కతిరేసన్ రూపొందిస్తున్నారు.
‘చెడ్డవాళ్లు పుట్టరు, తయారుచేయబడతారు’ అనే క్యాప్షన్‌ను పెట్టారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించారు. డిసెంబర్ 23న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ…‘లారెన్స్ రాఘవ సినిమాలకో ప్రత్యేకత ఉంటుంది.
హీరోయిజం, మంచి కథతో ఆయన చిత్రాలు తెరకెక్కుతుంటాయి. ఈ సినిమాలోనూ మంచి యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. లారెన్స్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది’ అన్నారు. పూర్ణిమా భాగ్యరాజ్, నాజర్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఆర్డీ రాజశేఖర్, సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

