Sabdham | ఆది పినిశెట్టి శబ్దంలో అందాల తార.. మేకర్స్ నయా అప్డేట్
టాలెంటెడ్ యాక్టర్ ఆది పినిశెట్టి (Aadhi Pinishetty) వైశాలి ఫేం అరివజగన్ వెంకటాచలం (Arivazhagan Venkatachalam) దర్శకత్వంలో శబ్దం (Sabdham) టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ బయటకు వచ్చింది.
టాలెంటెడ్ యాక్టర్ ఆది పినిశెట్టి (Aadhi Pinishetty) తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. వైశాలి ఫేం అరివజగన్ వెంకటాచలం (Arivazhagan Venkatachalam) దర్శకత్వంలో శబ్దం (Sabdham) టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు ఆది పినిశెట్టి. ఇప్పటికే విడుదల చేసిన ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. కాగా ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ బయటకు వచ్చింది. కాగా హార్రర్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రంలో అలనాటి అందాల తార లైలా కీలక పాత్రలో నటిస్తోంది.
లైట్స్, కెమెరా, స్మైల్. ఎప్పుడూ మెరిసే లైలా (Laila) శబ్దం టీంలో జాయిన్ అయ్యారు. లైలాను ఎప్పుడూ చూడనట్వంటి పాత్రలో చూడబోతున్నారంటూ మేకర్స్ అప్డేట్ షేర్ చేశారు. 7జీ ఫిలిమ్స్ అండ్ అల్ఫా ఫ్రేమ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇంతకీ లైలా ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ లో పెట్టారు మేకర్స్. ఈ చిత్రంలో లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్ స్లే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
గతేడాది కార్తీ హీరోగా నటించిన సర్దార్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చింది లైలా. సుమారు 16 ఏళ్ల తర్వాత మంచి స్కోప్ ఉన్న పాత్రలో మెరిసింది. మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా యాక్టింగ్ విషయంలో ఏ మాత్రం తగ్గేదేలే అంటోంది లైలా.
Lights, Camera, Smile! The ever-smiling & radiant actress @lailalaughs joins the sets of #Sabdham for a never seen before role.
Starring @AadhiOfficial
An @dirarivazhagan Film
A @MusicThaman MusicalProduced by @7GFilmsSiva & @Aalpha_frames#LakshmiMenon @KingsleyReddin pic.twitter.com/QFJ3JRsLZq
— 7G Films (@7GFilmsSiva) March 9, 2023
శబ్దం లుక్ షేర్ చేసిన ఆదిపినిశెట్టి..
Need all your best wishes as we begin this new journey today🙏🏼#SABDHAM – The sound that's never heard!
Team #Eeram reunites!@dirarivazhagan @MusicThaman @7GFilmsSiva @Aalpha_frames @Dop_arunbathu @EditorSabu @Manojkennyk @stunnerSAM2 @Viveka_Lyrics @Synccinema pic.twitter.com/rgU5UY43VR— Aadhi🎭 (@AadhiOfficial) December 14, 2022
Read Also :
RC15 | రాంచరణ్ ఆర్సీ15 టైటిల్ లాంచ్‌పై దిల్ రాజు క్లారిటీ..!
Varun Sandesh | ఇంట్రెస్టింగ్గా వరుణ్ సందేశ్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్
Dhamki | విశ్వక్ సేన్ ధమ్కీ ఇచ్చేది అప్పుడే.. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

