RC15 | రాంచరణ్ ఆర్సీ15 టైటిల్ లాంచ్‌పై దిల్ రాజు క్లారిటీ..!
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో రాంచరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆర్సీ 15 (RC15). ఈ సినిమాకు శంకర్ ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నాడన్న చర్చ ఓ వైపు నడుస్తుంటే.. మరోవైపు ఇంతకీ ఆ టైటిల్ ఎప్పుడు బయటకు వస్తుందోనంటూ డిస్కషన్స్ కొనసాగుతున్నాయి.
రాంచరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆర్సీ 15 (RC15). పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా ఈ సినిమాకు శంకర్ ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నాడన్న చర్చ ఓ వైపు నడుస్తుంటే.. మరోవైపు ఇంతకీ ఆ టైటిల్ ఎప్పుడు బయటకు వస్తుందోనంటూ డిస్కషన్స్ కొనసాగుతున్నాయి.
కాగా చాలా రోజుల తర్వాత టైటిల్‌పై నెలకొన్న డైలామాకు చెక్ పడింది. రాంచరణ్ పుట్టినరోజు (మార్చి 27) సందర్భంగా ఆర్సీ 15 టైటిల్ ప్రకటన ఉండబోతుందని నిర్మాత దిల్ రాజు (Dil Raju) క్లారిటీ ఇచ్చేశారు. రాంచరణ్ బర్త్ డేన ఆర్సీ 15 టైటిల్ లోగో లాంఛ్ చేసేందుకు శంకర్ టీం ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు అన్నీ కుదిరితే 2024 సంక్రాంతి కానుకగా ఆర్సీ 15 ప్రేక్షకుల ముందుకు వస్తుందని కూడా చెప్పేశారు. మొత్తానికి మరికొన్ని రోజుల్లోనే మెగా అభిమానులకు గుడ్ న్యూస్ రాబోతుందన్న మాట. ఈ వార్తను ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఆర్సీ 15 చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆర్సీ 15లో అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, సునీల్, జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆర్సీ 15 మూవీకి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి నాయకుడు, అధికారి, C.E.O టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని వార్తలు వస్తుండగా.. త్వరలోనే టైటిల్‌పై క్లారిటీ రానుంది.
Read Also :
Varun Sandesh | ఇంట్రెస్టింగ్గా వరుణ్ సందేశ్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్
Sabdham | ఆది పినిశెట్టి శబ్దంలో అందాల తార.. మేకర్స్ నయా అప్డేట్
Dhamki | విశ్వక్ సేన్ ధమ్కీ ఇచ్చేది అప్పుడే.. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

