Bigg Boss: ఈ రోజు బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ కానున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా?

బుల్లితెర కార్యక్రమం బిగ్ బాస్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతుంది.19 కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ షో మొదలు కాగా, ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌజ్‌లో 17 మంది సభ్యులు ఉన్నారు. నేడు మరొకరు ఎలిమినేట్ కానున్నారు. ఈ వారం నామినేషన్ విషయానికి వస్తే.. శ్రీరామచంద్ర, మానస్, ప్రియ, ప్రియాంక, లహరి నామినేషన్లో ఉన్నారు.
శనివారం రోజు ప్రియాంక, శ్రీరామ చంద్రలను నాగార్జున సేవ్ అయినట్టుగా తెలియజేశారు. ప్రస్తుతం నామినేషన్లో ప్రియ, మానస్,లహరి ఉన్నారు. వీరి ముగ్గురిలో లహరి ఎలిమినేట్ కానుందని సంకేతాలు వస్తున్నాయి. రవి, ప్రియ, లహరి ఇష్యూ వలన లహరికి బ్యాడ్ నేమ్ వచ్చిందని అందుకే ఆమెకు ఓటింగ్ తక్కువగా పడిందని సమాచారం.
టీఆర్పీ రేటింగ్ కోసం లహరిని కాకుండా.. ప్రియను ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యపోనవసం లేదు. ఎందుకంటే.. హౌస్‌లో పెళ్లి అయినా.. వారికంటే.. పెళ్లికానీ వారు ఉంటేనే సందడి ఎక్కువగా ఉంటుంది. 90 శాతం వరకు లహరినే ఎలిమినేట్ కానుందని అంటున్నారు. కాగా, ఈ వారం నామినేషన్ ప్రక్రియలో.. ప్రియ మాట్లాడుతూ.. రవి, లహరిలు ఇద్దరు అర్ధరాత్రి హగ్ చేసుకున్నారు… లహరి ఎక్కువగా అబ్బాయిలతోనే ఉంటుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

