L2 Empuraan | ఖురేషి అబ్రమ్ రాజకీయం
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎల్2 ఎంపురాన్'. బ్లాక్‌బస్టర్ చిత్రం ‘లూసిఫర్'కు సీక్వెల్ ఇది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎల్2 ఎంపురాన్’. బ్లాక్‌బస్టర్ చిత్రం ‘లూసిఫర్’కు సీక్వెల్ ఇది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నారు. మంగళవారం మోహన్‌లాల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఖురేషి అబ్రమ్ పాత్రలో ఆయన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఖురేషి పాత్రను పరిచయం చేయడంతో ‘లూసిఫర్’ మొదటి భాగం ముగుస్తుంది.
స్టీఫెన్ నెడుంపల్లి అనే వ్యక్తి ఖురేషి అబ్రమ్‌గా ఎలా మారాడు? అతని రాజకీయ ప్రయాణం ఎలా సాగిందనే అంశాలను ఈ రెండో భాగంలో ఆవిష్కరించబోతున్నామని, ప్రస్తుతం తిరువనంతపురంలో చిత్రీకరణ జరుపుతున్నామని, యుఎస్, యూకేలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నామని చిత్ర బృందం పేర్కొంది.
2025లో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. టోవినో థామస్, మంజు వారియర్, నందు, సానియా అయ్యప్పన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుజిత్ వాసుదేవ్, సంగీతం: దీపక్ దేవ్, నిర్మాతలు: సుభాస్కరన్, ఆంటోని పెరుంబవూర్, రచన-దర్శకత్వం: పృథ్వీరాజ్ సుకుమారన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

