అవి జరగాలంటే దైవం కరుణించాలి
ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్తకు ఉండవలసిన గుణగణాల గురించి ఆసక్తికరంగా మాట్లాడింది అందాలభామ కృతిసనన్.
ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్తకు ఉండవలసిన గుణగణాల గురించి ఆసక్తికరంగా మాట్లాడింది అందాలభామ కృతిసనన్. ‘నాకు కాబోయే భర్త అన్ని విషయాల్లోనూ నాకు సరితూగేలా ఉండాలని నేను కోరుకోను. తనకు మంచి మనసు ఉంటే చాలు. నిజాయితీగా ఉండాలి. చక్కటి సెన్సాఫ్హ్యూమర్ కలిగిన వాడైవుండాలి. నన్ను నవ్వించాలి.. నన్ను, నా పనిని గౌరవించాలి.
నాతో ఎక్కువ సమయం గడపాలి. అన్నింటికంటే ముఖ్యంగా నన్ను బాగా చూసుకోవాలి. ఇవన్నీ జరగాలంటే దైవం కరుణించాలి. కానీ దేవుడు అన్నీ ఇవ్వడు. అందుకే ఎక్కువగా ఆశిస్తే ఒత్తిడి పెరుగుతుంది. ఏం జరిగినా.. ఏలాంటి వాడొచ్చినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి.’ అంటూ చెప్పుకొచ్చింది కృతి సనన్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నిర్మాతగా మారింది. ‘దో పత్తీ’ అనే సినిమా నిర్మాణపనుల్లో బిజీగా ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

