Krishna Vamsi | ‘అంతఃపురం’లో సౌందర్య చీర రంగులు మార్చించి నేను కాదు : కృష్ణవంశీ
Krishna Vamsi | టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘అంతఃపురం’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దివంగత నటి సౌందర్య, సాయి కుమార్, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, తెలంగాణ శకుంతల ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం 1998లో విడుదలై సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా, నేషనల్ అవార్డుతో పాటు నంది, ఫిలిం ఫేర్ పురస్కారాలను గెలుచుకుంది.
Krishna Vamsi | టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘అంతఃపురం’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దివంగత నటి సౌందర్య, సాయి కుమార్, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, తెలంగాణ శకుంతల ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం 1998లో విడుదలై సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా, నేషనల్ అవార్డుతో పాటు నంది, ఫిలిం ఫేర్ పురస్కారాలను గెలుచుకుంది. ఇక ఈ సినిమాలో
‘అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా..’ అనే పాట ఎంత పాపులరో తెలిసిందే. సౌందర్య, సాయి కుమార్ మీద వచ్చిన ఈ సాంగ్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇళయరాజాగారి మ్యూజిక్కు చిత్ర స్వరం ఆ సినిమాకి జీవం పోశాయి. దీనికి తోడు సౌందర్య గారి హావభావాలు. పాటకు హైలైట్.
అయితే ఈ పాటలో మరో ముఖ్యమైన విషయం సాంగ్‌లో సౌందర్య చీర రంగులు మారుతుంటాయి. ఇది ఈ పాటకే హైలైట్. ఇది ఫస్ట్ టైం చూసిన ప్రేక్షకులు అయితే కృష్ణవంశీ భలే చేశాడే అని కితాబు ఇచ్చారు. అయితే ఇది నిజం కాదని కృష్ణవంశీ తాజాగా ఎక్స్ వేదికగా వెల్లడించాడు. మహేశ్ బాబు మురారి మూవీ ఆగష్టు 09న రీ రిలీజ్ అవ్వబోతుంది. ఈ సందర్భంగా ఎక్స్‌లో అభిమానులతో ముచ్చటించాడు కృష్ణవంశీ.
అయితే ఈ క్రమంలోనే ఒక నెటిజన్ అంతఃపురం ‘అసలేం గుర్తుకురాదు’ పాట లో సౌందర్య గారి చీర రంగులు మారడం భలే అనిపించింది, కొత్తగా ఉంది అప్పట్లో. ఆ ఐడియా ఎలా వచ్చింది సార్ అని అడుగుతాడు. దీనికి రిప్లయ్ ఇచ్చిన కృష్ణవంశీ షాకింగ్ న్యూస్ వెల్లడించాడు. కృష్ణవంశీ మాట్లాడుతూ.. అది ఫిల్మ్‌లో లేదు సార్. జెమిని టీవీలో ఎడిటర్ ఎడిట్ చేశాడు రిలీజ్ తర్వాత. బాగుంది అని మేము అడ్డు చెప్పలేదు అని చెప్పాడు. దీంతో షాక్ తిన్న అభిమానులు ఇవన్నీ మీరే చేశారు అనుకుంటున్నాం కదా సార్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Adi not on film sir .. Gemini tv lo editor chesedu release తర్వాత .. ,🙏❤️ THQ https://t.co/gLLNeZNE6n
— Krishna Vamsi (@director_kv) July 20, 2024
Also Read..
- Bike Stunts | వర్షంలో బైక్ స్టంట్స్.. జారిపడి యువకుడు మృతి
- AP News | నీ ఆరోపణలకు ఆధారాలు చూపించు.. జగన్‌కు పల్లా సవాలు
- Telangana | నిండుతున్న ప్రాజెక్టులు.. జూరాల 17 గేట్లు ఎత్తివేత
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

