Hari Hara Veera Mallu | స్పీడు పెంచిన క్రిష్..‘హరిహర వీరమల్లు’పై తాజా అప్డేట్
పొలిటికల్ యాక్టివిటీస్‌తో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చాలా రోజుల తర్వాత వర్క్ షాప్‌లో స్టైలిష్‌గా కనిపిస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. పవన్ షూటింగ్లో జాయిన్ కాబోతున్నాడన్న అప్డేట్తో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
చాలా రోజుల నుంచి సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోసం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పటికే హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) అప్డేట్ ఇచ్చేశాడని తెలిసిందే. నెక్ట్స్ షూటింగ్ పార్టు షురూ అయ్యే కంటే ముందు క్రిష్ (Krish) అండ్ పవన్ టీం వర్క్ షాప్ నిర్వహిస్తోంది.
పొలిటికల్ యాక్టివిటీస్‌తో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ చాలా రోజుల తర్వాత వర్క్ షాప్‌లో స్టైలిష్‌గా కనిపిస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. పవన్ షూటింగ్లో జాయిన్ కాబోతున్నాడన్న అప్డేట్తో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కొన్ని రోజులుగా ప్రీ షెడ్యూల్ వర్క్ షాప్ కొనసాగుతోంది. ఇప్పటికే వర్క్‌షాప్‌లో పవన్ కల్యాణ్, క్రిష్, కీరవాణి టీం వర్క్ షాప్‌లో పాల్గొన్న స్టిల్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా వీరితోపాటు వర్క్ షాప్ షెడ్యూల్లో జాయిన్ అయింది.
కాగా ఇవాళ క్రిష్ సోషల్ మీడియా ద్వారా తాజా అప్డేట్ ఒకటి ఇచ్చాడు. నేటితో వర్క్‌షాప్ పూర్తికాబోతున్నట్టు కొత్త పోస్ట్ ద్వారా తెలియజేశాడు. హరిహరవీరమల్లు స్టిక్కర్స్ అతికించబడి ఉన్న బాటిల్స్ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ..ప్రీ షెడ్యూల్ వర్క్‌షాప్ చివరి రోజు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
హరిహరవీరమల్లు ప్రాజెక్టులో నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన హరిహరవీరమల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.

Read Also : Chiranjeevi | పవన్ నా తమ్ముడు..మంచి నాయకుడు అవుతాడు..జనసేనకు మద్దతుపై చిరంజీవి
Read Also : Chiranjeevi Fans | వాయిస్ ఓవర్ బాగుంది సార్..పూరీకి ఒక్క సినిమా ఇవ్వండి..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

