Kollywood hero Remuneration | హాట్ టాపిక్‌గా యువ హీరో రెమ్యునరేషన్..సినిమాకు రూ.35 కోట్లు..?
తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు విడుదల చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు శివకార్తికేయన్ (Shiva Karthikeyan). తాజాగా ఈ కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో రెమ్యునరేషన్ (Remuneration)కు సంబంధించిన వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు శివకార్తికేయన్ (Shiva Karthikeyan). తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు విడుదల చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ ఏడాది శివ కార్తికేయన్ నటించిన డాక్టర్ (Doctor) మంచి కలెక్షన్లను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడంతో శివకార్తికేయన్ సినిమాలకు మార్కెట్ కూడా పెరిగిపోయింది. తన సినిమాలకు వస్తున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్నాడు శివకార్తికేయన్.
తాజాగా ఈ కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో రెమ్యునరేషన్ (Remuneration)కు సంబంధించిన వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ హీరో ప్రస్తుతం సినిమాకు రూ.27 కోట్ల నుంచి రూ.35 కోట్ల వరకు పారితోషికంగా తీసుకుంటున్నాడని టాక్ నడుస్తోంది. ఈ యువ నటుడు తక్కువ టైంలోనే ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడన్న అప్డేట్ హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం అయలాన్, డాన్ సినిమాల్లో నటిస్తున్నాడు.
వీటిలో అయలాన్ షూటింగ్ పూర్తవగా..డాన్ చిత్రీకరణ దశలో ఉంది. తెలుగులో తొలిసారిగా కౌసల్య కృష్ణమూర్తి చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పై మెరిశాడు శివకార్తికేయన్. త్వరలో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసేందుకు కూడా రెడీ అవుతున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Lavanya Tripathi Gossip | లావణ్య త్రిపాఠిపై సర్ప్రైజ్ గాసిప్ హల్చల్
Prabhas Gift to Fan | కొత్త ట్రెండ్‌కు ప్రభాస్ శ్రీకారం..అభిమానికి ఖరీదైన కానుక
Anubhavinchu Raja trailer | ‘రూపాయి పాపాయి లాంటిది..’అనుభవించు రాజా ట్రైలర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

