Kiara Advani | ప్రాణాలకు తెగించి ఆ సీన్స్ చేశా: కియారా అద్వానీ
కియారా అద్వానీ అద్భుత సౌందర్యరాశి. దానికి తగ్గట్టే సున్నితమైన పాత్రలు చేస్తూ దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నది కియారా. ప్రస్తుతం ఆమె కెరీర్లో ఇప్పటివరకూ చేయని భిన్నమైన పాత్రను చేసే పనిలో ఉన్నది ఈ అందాలభామ. వివరాల్లోకెళ్తే..
Kiara Advani | కియారా అద్వానీ అద్భుత సౌందర్యరాశి. దానికి తగ్గట్టే సున్నితమైన పాత్రలు చేస్తూ దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నది కియారా. ప్రస్తుతం ఆమె కెరీర్లో ఇప్పటివరకూ చేయని భిన్నమైన పాత్రను చేసే పనిలో ఉన్నది ఈ అందాలభామ. వివరాల్లోకెళ్తే.. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రాల్లో ప్రతిష్టాత్మక చిత్రంగా ‘డాన్3’ని చెప్పుకోవాలి. ‘డాన్’ ఫ్రాంచైజ్‌లో ఇప్పుడు కియారా కూడా భాగమయ్యారు. ప్రియాంక చోప్రా బాధ్యతను ఈసారికి కియారా తీసుకున్నారని చెప్పొచ్చు. ఇందులో కథానాయకుడిగా రణ్‌బీర్‌సింగ్ నటిస్తున్న విషయం తెలిసిందే.
వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది. ఇదిలావుంటే రీసెంట్గా ఈ సినిమాలోని తన పాత్ర గురించి మీడియాతో మాట్లాడింది కియారా. ‘నా కెరీర్లో ప్రత్యేకమైన సినిమా ‘డాన్ 3’. తొలిసారి ఈ సినిమాకోసం యాక్షన్ సీన్స్‌లో నటించాను. ఈ కేరక్టర్కోసం యాక్షన్ కొరియోగ్రాఫర్ దగ్గరకెళ్లి ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. ప్రాణాలకు తెగించి ఆ సీన్స్‌లో నటించాను. ఇంకా చేయాల్సిన సీన్స్ చాలా ఉన్నాయి. ఇందులో నా పాత్ర పేరు రోమా. ఈ పాత్రలో కొత్త కియారాను చూస్తారు. థియేటర్లో ప్రేక్షకులతో కలిసి ఈ సినిమా చూడాలని ఉంది’ అని ఆనందం వ్యక్తం చేసింది కియారా అద్వానీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

