Ketika Sharma | కేతిక శర్మ ‘రొమాంటిక్’ కవర్ సాంగ్ చూడాల్సిందే..వీడియో
ఆకాశ్‌పూరీ (Akash Puri), కేతిక శర్మ (Ketika Sharma) కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘రొమాంటిక్’ (ROMANTIC). ముంబై బ్యూటీ కేతిక శర్మ ఈ సినిమాలో ఓ కవర్ సాంగ్ పాడటం విశేషం.

టాలీవుడ్ (Tollywood) యువ హీరో ఆకాశ్‌పూరీ (Akash Puri), కేతిక శర్మ (Ketika Sharma) కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘రొమాంటిక్’ (ROMANTIC). పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కథ, కథనం, సంభాషణలు అందిస్తుండగా..అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ముంబై బ్యూటీ కేతిక శర్మ ఈ సినిమాలో ఓ కవర్ సాంగ్ పాడటం విశేషం.
‘నా వల్ల కాదే..నువ్వు దూరమవ్వకే ఊపిరాగిపోద్ది నా వల్ల కాదే..నువ్వు దూరమవ్వకే గుండె ఆగిపోద్ది నా వల్ల కాదే..నువ్వు లేకపోతే బతుకలేనులే. నిన్నే ఎప్పుడైతే నా మనసుతో చూశానో. అపుడే నీ మనసుతో ముడివేసుకున్నాలే..’ అంటూ కేతిక శర్మ పాడిన కవర్ సాంగ్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్బుతమైన లిరికల్ వ్యాల్యూస్‌తో సాగుతున్న ఈ పాటను భాస్కరభట్ల రాశారు. సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించాడు.
పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లో పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది కూడా చూడండి
Chiranjeevi | మోహన్‌బాబుకు చిరంజీవి పిలుపు
చాలా విషయాల్లో బైలాస్ మారుస్తాం: మంచు విష్ణు
Jacqueline Fernandez | నాలుగోసారీ ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన బాలీవుడ్ నటి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

