KCR | 22న రానున్న కేసీఆర్
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ స్వీయ నిర్మాణంలో హీరోగా నటిస్తున్న చిత్రం ‘కేశవ చంద్ర రమావత్' (కేసీఆర్). గరుడవేగ అంజి దర్శకత్వం వహిస్తున్నారు.
KCR | జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ స్వీయ నిర్మాణంలో హీరోగా నటిస్తున్న చిత్రం ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్). గరుడవేగ అంజి దర్శకత్వం వహిస్తున్నారు. అనన్య కృష్ణన్ కథానాయిక. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్‌ను నటుడు, దర్శకుడు ‘బలగం’ వేణు విడుదల చేశారు. ‘ఓ లంబాడీ యువకుడి నిజ జీవితం నుంచి స్ఫూర్తిపొంది ఈ సినిమాను తెరకెక్కించాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి అభిమాని కథగా అందరినీ ఆకట్టుకుంటుంది.
తెలుగు రాష్ర్టాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. తనికెళ్ల భరణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, జోర్దార్ సుజాత, లోహిత్ కుమార్, రచ్చ రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంభాషణలు: రాజ్‌కుమార్ కుసుమ, సంగీతం: చరణ్‌అర్జున్, స్క్రీన్‌ప్లే, రచన, నిర్మాత: రాకింగ్ రాకేష్, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: ‘గరుడవేగ’ అంజి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

