కాయగూరల సాయిచరణ్, పల్లవి, ట్రాన్సీ నటిస్తున్న సినిమా ‘ఐక్యూ’. సుమన్, సూర్య, సత్య ప్రకాష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేఎల్పీ మూవీస్ పతాకంపై కాయగూరల లక్ష్మీపతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీఎల్బీ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జీఎల్బీ శ్రీనివాస్ మాట్లాడుతూ..‘యూత్ ఫుల్ సినిమా ఇది. కాలేజ్ స్టూడెంట్ లైఫ్ నేపథ్యంతో సినిమాను ఆకట్టుకునేలా తెరకెక్కించాం. అన్నారు.