ఇది నా మెమొరబుల్ ట్రిప్
షూటింగులకు విరామం ప్రకటించి సాహసయాత్రలో బిజీగా ఉన్నది అందాలభామ కయాదు లోహర్. ఉత్తరాఖండ్‌లోని దయారా బుగ్యాల్ బఖారియా పర్వతపై ట్రెక్కింగ్ చేయడమే కాక, ఏకంగా పన్నెండు వేల అడుగుల ఎత్తుకు చేరుకొని అక్కడ దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది కయాదు.
షూటింగులకు విరామం ప్రకటించి సాహసయాత్రలో బిజీగా ఉన్నది అందాలభామ కయాదు లోహర్. ఉత్తరాఖండ్‌లోని దయారా బుగ్యాల్ బఖారియా పర్వతపై ట్రెక్కింగ్ చేయడమే కాక, ఏకంగా పన్నెండు వేల అడుగుల ఎత్తుకు చేరుకొని అక్కడ దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది కయాదు. ‘నా ట్రెక్కింగ్ జర్నీలో ఇది తొలి శిఖరం. ముందు ముందు మరిన్ని శిఖరాలు అధిరోహించాలనుంది.
కెమెరా ముందు నటించడం ఓ విధమైన కిక్ ఇస్తే.. రియల్‌గా అడ్వెంచర్స్ చేయడం మరో విధమైన కిక్ ఇస్తుంది. ఏదేమైనా ఇది నా మెమొరబుల్ ట్రిప్’ అంటూ ఇన్‌స్టాలో పేర్కొన్నది. ప్రస్తుతం తమిళంలో ‘సూర్య 48’ చిత్రంతోపాటు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ‘మంజనాతి’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నది కయాదు. అలాగే మలయాళంలోనూ ఓ సినిమా చేస్తున్నదీ అందాలభామ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

