తొలిసారి కర్వాచౌత్ వేడుకల్లో మెరిసిన కత్రినా, విక్కీ జంట.. పిక్స్ వైరల్..!
Katrina Kaif | జీవిత భాగస్వామి క్షేమాన్ని కోరుతూ మహిళలు కర్వాచౌత్ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి.. అమ్మవారికి పూజలు చేసి.. చంద్రుడి దర్శనం అనంతరం కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి విందులో పాల్గొంటారు. ఇక పెళ్లి తర్వాత తొలిసారిగా జరుపుకునే ఈ వేడుకలను మహిళలు జీవితాంతం గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకుంటారు.
Katrina Kaif | జీవిత భాగస్వామి క్షేమాన్ని కోరుతూ మహిళలు కర్వాచౌత్ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి.. అమ్మవారికి పూజలు చేసి.. చంద్రుడి దర్శనం అనంతరం కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి విందులో పాల్గొంటారు. ఇక పెళ్లి తర్వాత తొలిసారిగా జరుపుకునే ఈ వేడుకలను మహిళలు జీవితాంతం గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకుంటారు.
తాజాగా, బాలీవుడ్ కొత్త జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తమ మొదటి కర్వాచౌత్ వేడుకలను అంతే ఘనంగా జరుపుకున్నారు. కత్రినా, విక్కీ గతేడాది డిసెంబర్లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లైన తర్వాత ఈ జంటకు ఇది మొదటి కర్వాచౌత్. ఈ వేడుకలను కత్రినా అత్తవారింట్లో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘తొలి కర్వా చౌత్’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఫొటోల్లో ఈ జంట సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించారు. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అదేవిధంగా కర్వాచౌత్ వేడుకలను బాలీవుడ్ సెలబ్రిటీలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఐశ్వర్యా రాయ్, శిల్పాశెట్టి, మౌనీ రాయ్, రవీనా టాండర్, సోనమ్ కపూర్, ప్రీతి జింతా, ప్రియాంకచోప్రా తదితరులు వేడుకలను తమ ఇంట ఘనంగా చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

