Raja Vikramarka Trailer | కార్తికేయ కామిక్ టచ్‌తో ‘రాజా విక్రమార్క’ ట్రైలర్
టాలీవుడ్ (Tollywood) యంగ్ హీరో కార్తికేయ (Kartikeya) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు రాజా విక్రమార్క (Raja Vikramarka). ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

టాలీవుడ్ (Tollywood) యంగ్ హీరో కార్తికేయ (Kartikeya) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు రాజా విక్రమార్క (Raja Vikramarka). యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీలో కార్తికేయ భద్రతా దళాల అధికారిగా కనిపించనున్నట్టు ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. శ్రీ సారిపల్లి డైరెక్ట్ చేస్తున్న రాజా విక్రమార్కలో సుధాకర్ కోమాకుల కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాన్య రవిచంద్రన్ (Tanya Ravichandran) ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
‘హోంమంత్రికి ముప్పు అంటే బాధ్యత నాది. ప్రభుత్వాన్ని మొత్తం అప్రమత్తం చేయాలి’..అంటూ సుధాకర్ కోమాకుల చెప్తున్న సంభాషణలు క్యూరియాసిటీని కలిగించేలా ఉన్నాయి. హీరో కార్తికేయ హోంమంత్రి కూతురును ఎందుకు ప్రేమలో పడేశాడు..ఆ తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో..కార్తికేయ కామెడీ టైమింగ్‌తో సస్పెన్స్ గా సాగుతున్న ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతుంది. ఈ మూవీని 88 రామారెడ్డి ప్రొడక్షన్, ఆది రెడ్డి టీ సమర్పణలో నిర్మిస్తున్నారు. సాయికుమార్, తనికెళ్లభరణి, విష్ణువర్దన్ కీ రోల్స్ చేస్తున్నారు.
కార్తికేయ మరోవైపు కోలీవుడ్ డైరెక్టర్ హెచ్.వినోత్ దర్శకత్వం వహిస్తున్న వాలిమై చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన కార్తికేయ వలిమై లుక్ కు మంచి అద్బుతమైన స్పందన వస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Samantha: సమంత బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపడానికి ఆ హీరోయిన్ కారణమా?
Tamannah In Bhola Shankar | భోళా శంకర్‌లో తమన్నా..తాజా అప్డేట్
Chiranjeevi: మెగాస్టార్ న్యూ లుక్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్
Puneet Raj Kumar: పునీత్ చివరి సినిమా కోసం మేకర్స్ సరికొత్త ప్రయత్నం..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

