Japan Movie | ‘జపాన్’ మూవీ ఈవెంట్లో ‘ఖైదీ’ డైలాగ్ కొట్టిన కార్తీ.. వీడియో వైరల్
Japan Movie | కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జపాన్ (Iapan). అనూ ఎమ్మాన్యుయేల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రాజమురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దీపావళి పండక్కు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా.. మేకర్స్ జపాన్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
Japan Movie | కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జపాన్ (Iapan). అనూ ఎమ్మాన్యుయేల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రాజమురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దీపావళి పండక్కు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా.. మేకర్స్ జపాన్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అతిథులుగా లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్, కె.ఎస్.రవికుమార్, పా.రంజిత్, హెచ్.వినోద్, సుశీంద్రన్, ముత్తయ్య, సిరుత్తై శివ, సత్యరాజ్, తమన్నా తదితరులు పాల్గొన్నారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రత్యేక అతిథిగా విచ్చేసి జపాన్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఇక ఈ ట్రైలర్ విడుదల అనంతరం.. రోలెక్స్ (విక్రమ్ మూవీలో సూర్య క్యారెక్టర్ పేరు) మాట్లాడాడు.. ఢిల్లీ (ఖైదీ మూవీలో కార్తీ క్యారెక్టర్ పేరు)ని కూడా మాట్లాడమని యాంకర్ అడుగగా.. కార్తీ మాట్లాడుతూ.. ఖైదీ మూవీలోని ఫేమస్ డైలాగ్ కొట్టాడు. ”పదేళ్లు లోపల ఉన్నానని మాత్రమే మీకు తెలుసు… లోపలికెళ్లే ముందు ఏం చేసేవాడినో మీకు తెలీదు సార్”. అంటూ అనగానే అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ చేస్తున్నారు.
Brother’s 💙#Dilli #Rolex 🔥#Karthi25 #Japan#JapanTrailerLaunch pic.twitter.com/p8sR3GVQBW
— Botha.Sridharకార్తి (@sridhar_botha) October 29, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

