Kangana Ranuat | డేటింగ్ చేద్దామని కాళ్లవేళ్లా పడ్డాడు.. బాలీవుడ్ హీరోపై కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు..
Kangana Ranuat | మాఫియా సూపర్ స్టార్ అంటూ పరోక్షంగా రణ్‌బీర్ కపూర్‌పై ఆ మధ్య వివాదాస్పద కామెంట్ చేసి సంచలనం అయింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. ఇక ఇప్పుడు మరోసారి రణ్‌బీర్‌ను టార్గెట్ చేసింది.
Kangana Ranuat | మాఫియా సూపర్ స్టార్ అంటూ పరోక్షంగా రణ్‌బీర్ కపూర్‌పై ఆ మధ్య వివాదాస్పద కామెంట్ చేసి సంచలనం అయింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. ఇక ఇప్పుడు మరోసారి రణ్‌బీర్‌ను టార్గెట్ చేసింది. మాఫియా ప్లే బాయ్ పెళ్లి ఒక బూటకం అని చెప్పింది. అంతేకాకుండా ఆ ప్లే బాయ్ తనతో డేటింగ్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడని, ఒప్పుకుంటే ట్రయింగిల్ డేటింగ్ చేయడానికి అతను రెడీ అయినట్లు కంగనా చెప్పింది. అయితే అందుకు తను ఒప్పుకోలేనని, దాంతో ఆయన కక్ష్యతో తన సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేశాడని చెప్పుకొచ్చింది.
కంగనా క్వీన్ చేస్తున్న టైమ్‌లో ఆ హీరో తన డేటా మొత్తం సేకరించాడని, తను ఎక్కవడికి వెళ్తే అక్కడికి దర్శనం ఇచ్చేశాడని పేర్కొంది. ఓ సారి అనుకోకుండా షూట్ పర్పస్ ప్యారిస్‌కు వెళ్తే అక్కడికి కూడా వచ్చాడని, ఆ తర్వాత తన ఇంటికి కూడా రావడం మొదలు పెట్టాడని ఈ ఫైర్ బ్రాండ్ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆ హీరోకు తనంటే పిచ్చని, ఎప్పుడూ తన చుట్టే తిరిగేవాడని, డేటింగ్ చేద్దామని తన కాళ్ల వేళ్లా పడ్డాడని తెలిపింది. అయితే డేటింగ్‌కు తాను ఒప్పుకోకపోవడంతో తన అకౌంట్లను హ్యాక్ చేసి వేధించడం మొదలు పెట్టాడని, అలా కొన్నాళ్ల తర్వాత తనతో మాట్లాడటం మానేసిన ఆ హీరో ఈ మధ్య ఓ సినిమా ఆఫర్ చేయగా.. దానిని తిరస్కరించానని కంగనా తెలిపింది.
ఇలా రణ్‌బీర్ పేరు ప్రస్తావించకుండా ఆయన గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఇన్‌స్టా స్టోరీ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీనిపై పలువురు నెటిజన్లు ఆ హీరో రణ్‌బీరే అని కామెంట్స్ చేస్తున్నారు.

Kangana Insta Story
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

