Vikram Telugu Trailer | సూర్యోదయాన్ని చూడబోయేది ఎవరు..? విక్రమ్ తెలుగు ట్రైలర్
కమల్ హాసన్ (Kamal Haasan) కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్షన్లో నటిస్తున్న తాజా ప్రాజెక్టు విక్రమ్ (Vikram). అడవి అన్నాక సింహం, పులి, చిరుత అన్నీ వేటకెళ్తాయి. జింక తప్పించుకోవాలని చూస్తుంది. ఆ లోపు సూర్యాస్తమయం అయితే సూర్యోదయాన్ని చూడబోయేది ఎవరు అనేది ప్రకృతి నిర్ణయిస్తుంది.
లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) డైరెక్షన్లో నటిస్తున్న తాజా ప్రాజెక్టు విక్రమ్ (Vikram). అడవి అన్నాక సింహం, పులి, చిరుత అన్నీ వేటకెళ్తాయి. జింక తప్పించుకోవాలని చూస్తుంది. ఆ లోపు సూర్యాస్తమయం అయితే సూర్యోదయాన్ని చూడబోయేది ఎవరు అనేది ప్రకృతి నిర్ణయిస్తుంది. కానీ ఈ అడవిలో వెలుగు ఎక్కడ, ఎప్పుడు అని నిర్ణయించేది ప్రకృతి కాదు..నేను..అంటూ కమల్ హాసన్ వాయిస్ ఓవర్‌తో సాగుతున్న ట్రైలర్ (Vikram Telugu Trailer) యాక్షన్ సన్నివేశాలతో సాగుతూ మాస్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది.
ఇప్పటికే మేకర్స్ తమిళ ట్రైలర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా విక్రమ్ తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతిలపై వచ్చే యాక్షన్ పార్టు సినిమాకు హైలెట్‌గా నిలువనుందని ట్రైలర్‌తో స్పష్టమవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, రెడ్ జియాంట్ మూవీస్ బ్యానర్లపై కమల్ హాసన్-మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూన్ 13న తెలుగు, తమిళంతోపాటు పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది విక్రమ్.
Glad to release the Action packed #Vikram Telugu trailer#VikramHitlisthttps://t.co/3EFvSmFSmt
My heartfelt wishes to @ikamalhaasan sir, @Dir_Lokesh @VijaySethuOffl #FahadhFaasil @anirudhofficial @RKFI & Team!
Good luck to @actor_nithiin @SreshthMovies for the Telugu release pic.twitter.com/M2RDYwodID
— Ram Charan (@AlwaysRamCharan) May 20, 2022
Read Also : ‘ఎఫ్3’ మూవీ టికెట్ రేట్లు ఎందుకు తగ్గించామంటే : దిల్ రాజుతో F3 ముచ్చట్లు
Read Also : Niharika lip lock | చైతన్యతో నిహారిక లిప్‌లాక్..ఇంతకీ ఎక్కడికెళ్లారో..!
Read Also : Lip Lock Scene | విజయ్‌తో లిప్ లాక్ సీన్..సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..?
Read Also : Koratala Siva | ‘ఈసారి మెసేజ్ ఏం లేదమ్మా’ అంటోన్న కొరటాల
Read Also : Sai Pallavi | సింపుల్‌గా సినిమాకు..కెమెరా కంటికి చిక్కిన సాయిపల్లవి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

