కమల్‌హాసన్ కొత్త సినిమా
గత ఏడాది విడుదలైన ‘థగ్ లైఫ్' తర్వాత అగ్ర నటుడు కమల్‌హాసన్ కొత్త సినిమా పట్టాలెక్కలేదు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్‌తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా ప్రకట జరిగింది. దాంతో పాటు స్టంట్ మాస్టర్ అన్బరివ్ దర్శకత్వంలో కూడా కమల్‌హాసన్ ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
గత ఏడాది విడుదలైన ‘థగ్ లైఫ్’ తర్వాత అగ్ర నటుడు కమల్‌హాసన్ కొత్త సినిమా పట్టాలెక్కలేదు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్‌తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా ప్రకట జరిగింది. దాంతో పాటు స్టంట్ మాస్టర్ అన్బరివ్ దర్శకత్వంలో కూడా కమల్‌హాసన్ ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు ఈ రెండు చిత్రాలు ప్రకటనల వరకే పరిమితమై పోయాయి. ఈ నేపథ్యంలో అభిమానుల్ని సర్ప్రైజ్ చేస్తూ ఎస్.యు.అరుణ్‌కుమార్ దర్శకత్వంలో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు కమల్‌హాసన్. గురువారం కమల్‌హాసన్ లుక్ టెస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ఇందులో ఆయన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో చేతిలో ఆయుధాన్ని ధరించి పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. యాక్షన్ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని ఫస్ట్‌లుక్‌ని చూస్తే అర్థమవుతున్నది. ‘సేతుపతి’ ‘చిత్తా’ చిత్రాలతో తమిళంలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు దర్శకుడు ఎస్.యు.అరుణ్‌కుమార్. తాజాగా ఆయన కమల్‌హాసన్‌ను డైరెక్ట్ చేయడం తమిళ సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని మేకర్స్ తెలిపారు. రాజ్కమల్ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

