Kamal Hasan | ఆమెను ఇంప్రెస్ చేయడానికే నాన్న బెంగాలీ నేర్చుకున్నాడు : శృతి హాసన్
Shruti Hasaan | లోక నాయకుడు కమల్ హాసన్ గురించి అతడి కూతురు శృతి హాసన్ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.
Shruti Hasaan | లోక నాయకుడు కమల్ హాసన్ గురించి అతడి కూతురు శృతి హాసన్ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ఇటీవల కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శృతి ఈ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో భాగంగా సత్యరాజ్‌తో మాట్లాడుతూ.. కమల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పింది. కమల్ హాసన్ అన్ని తొందరగా నేర్చుకుంటాడు. అలానే బెంగాలీ భాష కూడా నేర్చుకున్నాడు అని సత్యరాజ్ చెప్పగా.. శృతి మధ్యలో కలుగజేసుకుంటూ నాన్న అసలు బెంగాలీ ఎందుకు నేర్చుకున్నాడో తెలుసా.. అతడికి బెంగాలీ దర్శకురాలు, నటి అపర్ణ సేన్ అంటే విపరీతమైన ఇష్టం. ఆమె మీద ఇష్టంతో అపర్ణను ఇంప్రెస్ చేయడానికి నాన్న బెంగాలీ నేర్చుకున్నాడు. అపర్ణ మీద ఇష్టంతోనే హేరామ్ (కమల్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం) సినిమాలో రాణి ముఖర్జీ బెంగాలీ పాత్ర పేరు కూడా అపర్ణ అని పెట్టాడు. ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు నాన్న ఎందుకు బెంగాలీ నేర్చుకున్నాడో అంటూ శృతి చెప్పుకోచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
“Kamal learnt Bengali and named Rani’s character in Hey Ram as Aparna to impress Aparna Sen who he was in love with, then”
Non-judgemental context: Hey Ram released in 2000, Aparna Sen was 55 and KH was 46 then. Shruti was 14, Akshara 9. pic.twitter.com/suPetTKM0w
— Tamil Labs 2.0 (@labstamil) August 26, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ 2nd ODI | వర్షం కారణంగా 47 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గిల్
Scene | తెలుగులో ‘సీన్’కు నిరాశాజనక ఆరంభం.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో వంశీకి కెప్టెన్సీ.. ఫ్యామిలీ కోసం ముకేశ్‌కు వర్షిణి త్యాగం, నరేష్‌పై అమన్, ఆర్కే ఆగ్రహం!
Inter Exams | ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. తొలిసారిగా ఫస్టియర్‌కు ప్రాక్టికల్స్
Munaganoor Land Scam | 200 కోట్ల భూమేతకు ‘బిగ్’ స్కెచ్.. రంగారెడ్డి జిల్లాలో సర్వే నంబర్లు మార్చి సర్కార్ భూమికి ఎసరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

