Bimbisara Trailer | ‘బింబిసారుడంటేనే మరణ శాసనం..’ క్యూరియాసిటీ పెంచుతున్న ట్రైలర్
మగధ రాజ్యాన్ని పరిపాలించిన బింబిసారుని జీవిత కథతో సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న బింబిసార (Bimbisara) చిత్రానికి వశిష్ఠ్ (Vasisth) దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా కల్యాన్రామ్ అండ్ టీం మూవీ లవర్స్ కోసం అదిరిపోయే అప్డేట్ ట్రైలర్ (Bimbisara Trailer) రూపంలో అందించింది.
నందమూరి హీరో కల్యాణ్‌రామ్ (Kalyan Ram) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం బింబిసార (Bimbisara). మగధ రాజ్యాన్ని పరిపాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుని జీవిత కథతో సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వశిష్ఠ్ (Vasisth) దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా కల్యాణ్‌రామ్ అండ్ టీం మూవీ లవర్స్ కోసం అదిరిపోయే అప్డేట్ ట్రైలర్ (Bimbisara Trailer) రూపంలో అందించింది. ఇవాళ బింబిసార ట్రైలర్‌ను లాంఛ్ చేశారు.
‘ రాక్షసులెరుగని రావణ రూపం..శత్రువులు గెలవలేని కురుక్షేత్ర యుద్దం..త్రిగర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుని విశ్వరూపం అంటూ బ్యాక్ డ్రాప్లో టైటిల్ రోల్‌ను ఎలివేట్ చేస్తూ సాగుతున్న సంభాషణలు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. బింబిసారుడంటేనే మరణ శాసనం…ఇక్కడ రాక్షసుడైనా..భగవంతుడైనా ఈ బింబిసారుడొక్కడే’ అని చెబుతున్న డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
అత్యంత భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టును నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై కే హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా..చిరంతన్ భట్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ ప్రాజెక్టుకు తమ్మిరాజు ఎడిటింగ్..కాగా కిరణ్ కుమార్ మన్నే ఆర్ట్ డైరెక్టర్.
Read Also : RK Roja Selfie | ప్రధాని మోదీ, చిరంజీవితో మంత్రి రోజా సెల్ఫీలు..ట్రెండింగ్‌లో స్టిల్స్
Read Also : Malaika Arora | జిమ్ సెంటర్ వద్ద ఫిట్నెస్ క్వీన్ మలైకా..ట్రెండింగ్‌లో వీడియో
Read Also : Puri Jagannath | పూరీ ఇంతకీ న్యూడ్ పోస్టర్‌ను ఎందుకు రిలీజ్ చేశాడో..?
Read Also : Samantha | ఆ పెళ్లిళ్లకు కరణ్ జోహారే కారణమట..హాట్ టాపిక్‌గా సామ్ కామెంట్స్..?
Read Also : Gopichand | సూర్య డైరెక్టర్‌తో గోపీచంద్ కొత్త సినిమా..క్రేజీ న్యూస్‌లో నిజమెంత ?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

