చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్‌కు కరోనా పాజిటివ్..!
Corona virus | చిరంజీవి ( Chiranjeevi ) చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ( Kalyaan dhev )కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది.

కరోనా మహమ్మారి టాలీవుడ్‌ని కుదిపేస్తుంది. ఈ వైరస్ వలన ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడగా, తాజాగా చిరంజీవి ( Chiranjeevi ) చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ( Kalyaan dhev )కు పాజిటివ్‌గా నిర్దారణ అయింది. బుధవారం రోజు కొద్దిపాటి లక్షణాలు కనిపించడంతో కోవిడ్ 19 పరీక్ష చేయించుకోవడంతో పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని కళ్యాణ్ దేవ్ తన సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. హాస్పిటల్లో క్వారంటైన్లో ఉన్నట్టు తెలిపిన కళ్యాణ్ దేవ్ త్వరలోనే మరింత శక్తివంతంగా, ఆరోగ్యంగా వస్తానని స్పష్టం చేశారు.
శ్రీజను రెండో వివాహం చేసుకున్న కళ్యాణ్ దేవ్ విజేత అనే సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేశారు. ఈ సినిమా పెద్దగా అలరించలేకపోయింది. ప్రస్తుతం సూపర్ మచ్చి, కిన్నెర సాని అనే సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు అతి త్వరలోనే విడుదల కానున్నాయి. కాగా, మెగా ఫ్యామిలీలో నాగబాబు, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, రామ్ చరణ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి..
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Corona effect : భారత్ నుంచి ప్రయాణాలపై ఆస్ట్రేలియా ఆంక్షలు
నగదు బహుమతిలో ఆ బాలుడికే సగం.. రైల్వే ఉద్యోగిపై నెటిజన్ల ప్రశంసలు
ప్రపంచం దృష్టంతా అమరావతిపైనే.. డేంజరస్ మ్యుటెంట్ పుట్టింది అక్కడేనా?
18 ఏళ్లు నిండిన వారికి ఈ నెల 24 నుంచే వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్
వణికిస్తున్న ట్రిపుల్ మ్యుటెంట్.. ఎందుకంత డేంజర్? ఏం చేయాలి?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- carona
- Chiranjeevi
- kalyan dev
- srija
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

