Kajal Alcohol Brand trolls | ఇద్దరు కలిసే వేసేస్తున్నారా..? కాజల్‌పై నెటిజన్ సెటైర్
టాలీవుడ్ కలువ కళ్ల సుందరి కాజల్ (Kajal Aggarwal) దీపావళి సందర్భంగా తన భర్త గౌతమ్ కిచ్లూ (Gautam Katchlu)తో కలిసి ఆల్కాహాల్ బ్రాండ్ (Alcohol Brand)ను ప్రమోట్ చేస్తూ పెట్టిన పోస్టుపై నెటిజన్లు ట్రోల్స్ వరద కురిపిస్తున్నారు.

ఇండియన్ కార్పొరేట్ బ్రాండ్స్ ఏ మాత్రం సంకోచం లేకుండా తమ బ్రాండ్లను యధేచ్చగా ప్రమోట్ చేసుకుంటున్నాయి. ప్రధానంగా సోషల్‌మీడియాలో ఫాలోవర్లు అధికంగా ఉన్న హీరోయిన్లతో తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకునే పని పెట్టుకుంటున్నాయి సదరు కంపెనీలు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కాకుండా ప్రధానంగా ఇన్‌స్టాగ్రామ్‌లో హీరోయిన్లతో ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తున్నాయి.
అయితే ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే..తాజాగా టాలీవుడ్ కలువ కళ్ల సుందరి కాజల్ (Kajal Aggarwal) దీపావళి సందర్భంగా తన భర్త గౌతమ్ కిచ్లూ (Gautam Katchlu)తో కలిసి ఆల్కాహాల్ బ్రాండ్ (Alcohol Brand)ను ప్రమోట్ చేస్తూ పెట్టిన పోస్టుపై నెటిజన్లు ట్రోల్స్ వరద కురిపిస్తున్నారు. ఈ పండుగ సీజన్‌ను మీ ప్రియమైన వారితో, దీపావళి పార్టీలకు సరైన భాగస్వామి టీచర్స్ 50 (Teacher’s 50) -స్మూత్ లిక్విడ్ గోల్డ్ తో జరుపుకోండి అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీనికి నెటిజన్లు ఈ ప్రకటన చేయడంపై మండిపడుతున్నారు.
ఇలా ఆల్కాహాల్‌ను అది కూడా దీపావళి పండుగ రోజు ప్రమోట్ చేయడం ఏంటని కాజల్‌పై ట్రోల్స్ చేస్తున్నారు. అంటే ఇద్దరు కలిసే వేసేస్తున్నారా..? మేడమ్ అంటూ ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. మీ దుంపల్ తెగ..మీరు ఎక్కడ తగిలారు రా బాబు అంటూ మరో యూజర్ ఫన్నీ కామెంట్ పెట్టారు.
ఇది కూడా చూడండి
Samantha: సమంత బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపడానికి ఆ హీరోయిన్ కారణమా?
Ravi Teja 70 | రవితేజ 70వ సినిమాకు అదిరిపోయే టైటిల్
Mahesh Babu on RRR | ఆర్ఆర్ఆర్ టీజర్‌పై మహేశ్ రియాక్షన్
Tamannah In Bhola Shankar | భోళా శంకర్‌లో తమన్నా..తాజా అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

