Kajal Aggarwal | హ్యాపీ మూడ్‌లో కాజల్..స్పెషల్ ఏంటో తెలుసా..?
ప్రెగ్నెంట్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) లవ్ లీ ఫొటోను షేర్ చేయగా..ఇపుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ప్రెగ్నెంట్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) లవ్ లీ ఫొటోను షేర్ చేయగా..ఇపుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కాజల్‌కు ఇది చాలా స్పెషల్ స్టిల్. అంత స్పెషల్ ఏంటనుకుంటున్నారా..? ఈ ఫొటో తీసింది భర్త గౌతమ్ కిచ్లూ (Gautam Kitchlu) కావడంతో హ్యాపీ మూడ్‌లో కనిపిస్తోంది. కాజల్ తన మొదటి బిడ్డ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తుందని తాజా ఫొటో చూస్తే తెలిసిపోతుంది. కాజల్ డెనిమ్ జాకెట్, వైట్ టీ షర్ట్, లెగింగ్స్, వైట్ స్నీకర్స్ సోఫాలో చాలా కంఫర్టబుల్‌గా కూర్చొని చేతిలో టీ కప్పు పట్టుకుని చిరునవ్వుచిందిస్తూ కనిపిస్తోంది.
లేటెస్ట్ స్టిల్‌లో కాజల్ కొత్త హెయిర్ స్టైల్లో కనిపిస్తుండటం విశేషం. రుతువులు మారతాయి..నేను కూడా అలాగే కొత్త ఆకుని…??? అంటూ కిచ్లూను ట్యాగ్ చేస్తూ రెడ్ హర్ట్ ఎమోజీని పోస్ట్ చేసింది. ఈ ఫొటో ప్రస్తుతం ఇంటర్ నెట్లో చక్కర్లు కొడుతుండగా..రూ.3 లక్షలకుపైగా లైక్స్ రావడం విశేషం. సమంత ఈ పోస్ట్‌పై కామెంట్ చేస్తూ రెడ్ హర్ట్ ఎమోజీలను పెట్టింది. కాజల్-గౌతమ్ కిచ్లూ 2020 అక్టోబర్‌లో ముంబైలో ఫ్యామిలీ, స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య(Acharya)లో కాజల్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. కాగా ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుంది. దీంతోపాటు తమిళంలో మూడు సినిమాలు, హిందీలో ఓ సినిమా చేస్తుండగా..ఇవన్నీ షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Athulya Chandra | డాక్టర్‌ను ట్రాప్ చేసి రూ.3.5 లక్షల దోపిడీ.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్.!
US Stocks: కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. ట్రిలియన్ డాలర్లు కోల్పోయిన టెకీ కంపెనీలు
కళ్లకు కూలింగ్ గ్లాసెస్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కీర్తి సురేశ్ అదిరిపోయే లుక్
TTD Chairman | టీటీడీ సాధికారిక మండలి ఛైర్మనుగా ముద్దాడ రవిచంద్ర ప్రమాణం
కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్ల లేకుండే..! హరీశ్ రావు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న రైతులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

