Kajal Agarwal | తల్లి కాబోతున్న కాజల్

Kajal Agarwal | గత ఏడాది గౌతమ్‌కిచ్లూను వివాహమాడింది వెండితెర అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌. ప్రస్తుతం కెరీర్‌కు కాస్త బ్రేక్‌నిచ్చి కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నది. కాజల్‌ గర్భవతి అయ్యిందంటూ గతంలో సోషల్‌మీడియా వేదికల్లో వార్తలు వెలువడ్డాయి. వాటిని ఖండించిన కాజల్‌…సమయం వచ్చినప్పుడు తానే స్వయంగా ఆ శుభవార్తను