మరోసారి ఇంట్లో ‘క’ చూడండి
‘ ‘క’ సినిమాకు మేం ఎంత ప్రమోషన్ చేశామో, ఈటీవీ విన్ వాళ్లు అంత ప్రమోషన్ చేసి, పైరసీ అనేది జరగకుండా జాగ్రత్తగా సినిమాను ప్రతి ఒక్కరి ఇంటికి చేర్చారు. డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీ నుంచి ఓటీటీకి వచ్చిన తొలి తెలుగు సినిమా ‘క’నే కావడం విశేషం.
‘ ‘క’ సినిమాకు మేం ఎంత ప్రమోషన్ చేశామో, ఈటీవీ విన్ వాళ్లు అంత ప్రమోషన్ చేసి, పైరసీ అనేది జరగకుండా జాగ్రత్తగా సినిమాను ప్రతి ఒక్కరి ఇంటికి చేర్చారు. డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీ నుంచి ఓటీటీకి వచ్చిన తొలి తెలుగు సినిమా ‘క’నే కావడం విశేషం. అందుకు ఈటీవీ విన్ టీమ్‌కి థాంక్స్ చెప్పుకుంటున్నా.
థియేటర్లో చూసిన వాళ్లు కూడా మరోసారి ఇంట్లో ‘క’ చూడండి. ఎందుకంటే సెకండ్ టైమ్ ఇంకా బాగా అనిపించిందని చూసిన వాళ్లు చెబుతున్నారు’ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. ఆయన హీరోగా, దర్శక ద్వయం సుజీత్. సందీప్ దర్శకత్వంలో చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించిన ‘క’ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
అలాగే విడుదలైన అన్ని భాషల్లో సినిమా మంచి వసూళ్లు రాబట్టిందని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘క’ బ్లాక్‌బస్టర్ ధమాకా ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడారు. ఓటీటీలో కూడా ‘క’కు మంచి ఆదరణ లభిస్తుండటం పట్ల దర్శకులు సుజీత్, సందీప్ ఆనందం వెలిబుచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
CPI | ‘రూ.10 వేల కోట్లతో తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..’
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

