Jr NTR | ఎన్టీఆర్ గ్యారేజీలోకి మరో కొత్త కారు.. ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీసుకు వచ్చిన జూ. ఎన్టీఆర్
Jr NTR | ఎన్టీఆర్ గ్యారేజీలోకి మరో కొత్త కారు వచ్చేసింది. ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీసుకు జూనియర్ ఎన్టీఆర్ మంగళవారం మధ్యాహ్నం వచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Jr NTR | ఎన్టీఆర్ గ్యారేజీలోకి మరో కొత్త కారు వచ్చేసింది. ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీసుకు జూనియర్ ఎన్టీఆర్ మంగళవారం మధ్యాహ్నం వచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కారు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఎన్టీఆర్ బ్లాక్ టి-షర్ట్ ధరించి కూలింగ్ గ్లాస్సెస్లో స్టైలిష్‌గా కనిపించారు. కాగా కొత్త కారు కలర్ ‘నౌటిక్ బ్లూ’లా కనిపిస్తుంది. అదిరిపోయే లుక్‌లో ఉన్న ఈ కారు ఫీచర్స్ విషయానికొస్తే.. Mercedes-Benz Maybach S-Class S 580. ఈ కారు విలువ మార్కెట్ లో దాదాపు రూ.2.72 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అయితే ఎన్టీఆర్ దగ్గర ఇప్పటికే చాలా కార్లు ఉన్నాయి. అత్యంత ఖరీదైన కార్లు ఉన్నా కూడా ఎన్టీఆర్ మరో కారును కొనడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం దేవర షూటింగ్లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు.. ఈ సినిమాను అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే మిగిలిన షూటింగ్ పార్ట్‌ను త్వరగా ఫినిష్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ అన్ని కూడా సినిమాకు హైప్‌ను తీసుకొస్తున్నాయి.
NTR @tarak9999 Anna At The RTO Office In Khairtabad, Hyderabad 🔥🔥#JrNTR #ManOfMassesNTR #Devara
— Meg ‘NTR’ (@meghanath9999) April 2, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

