స్టన్నింగ్ స్టిల్స్ తో జాన్వీకపూర్ పర్యావరణ సందేశం
జాన్వీకపూర్..శ్రీదేవి కూతురుగా సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకునే ప్రయత్నంలో బిజీగా ఉంది.

జాన్వీకపూర్..శ్రీదేవి కూతురుగా సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకునే ప్రయత్నంలో బిజీగా ఉంది. ఇప్పటికే పలు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న జాన్వీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అప్ డేట్స్ కు చాలా క్రేజ్ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఆరెంజ్ కలర్ పొట్టి డ్రెస్ లో దిగిన ఫొటోలు ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
గార్డెన్లో పచ్చని మొక్కల మధ్య శిలపై వాలిపోయి హొయలు పోతూ, చిరునవ్వులు చిందిస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది జాన్వీకపూర్. ఈ స్టిల్స్ ఇపుడు కుర్రకారును నిద్రపోకుండా చేస్తున్నాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ లో జాన్వీకపూర్..ఇతర ప్రాణులు చేసే విధంగా మనం ఈ భూమిపై తేలికగా నడవడం ప్రారంభిద్దాం. మన వాతావరణాన్ని కాపాడుకునే ప్రాముఖ్యతను గుర్తించాలనేది మనందరం షేర్ చేసుకునే విషయమని గుర్తించాలని క్యాప్షన్ ఇచ్చింది.


ఇవి కూడా చదవండి..
అప్పుడు మిస్సయిన ఛాన్స్ మళ్లీ వచ్చింది..!
హీరో సుశాంత్ సింగ్ ప్రియురాలికి బిగ్ బాస్ ఆఫర్
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

