Japan Movie | సెన్సార్ కంప్లీట్ చేసుకున్న కార్తీ ‘జపాన్’
Japan Movie | తమిళంతో పాటు తెలుగులోను తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు హీరో కార్తీ. ఇతని మూవీలు విడుదల అవుతున్నాయంటే చాలు తమిళ ప్రేక్షకులు కంటే తెలుగు ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తితో ఎదురుచూస్తారు. అంతలా తెలుగు ప్రేక్షకులతో కలిసిపోయాడు కార్తీ. ఇక కార్తీ (Karthi) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జపాన్ (Japan).
Japan Movie | తమిళంతో పాటు తెలుగులోను తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు హీరో కార్తీ. ఇతని మూవీలు విడుదల అవుతున్నాయంటే చాలు తమిళ ప్రేక్షకులు కంటే తెలుగు ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తితో ఎదురుచూస్తారు. అంతలా తెలుగు ప్రేక్షకులతో కలిసిపోయాడు కార్తీ. ఇక కార్తీ (Karthi) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జపాన్ (Japan). అనూ ఇమ్మాన్యుయేల్ కథనాయికగా నటిస్తోంది. రాజమురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్, ట్రైలర్లను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఈ సినిమా ట్రైలర్లో కార్తీ వాయిస్ మూవీకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ సెన్సార్ అప్డేట్ వచ్చేసింది.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లు మేకర్స్ సోషల్ మీడియాలో తెలిపారు. ఇక జపాన్ మాస్ కంటెంట్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంటుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు సంబంధించి ఇంకా సెన్సార్ పూర్తి కాలేదు.
#Japan censored – UA certificate.
Release : Nov 10 pic.twitter.com/BUMTrdrX0u— Sreedhar Pillai (@sri50) November 2, 2023
ఇక ఈ చిత్రంలో కార్తీకి జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తుంది. ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ప్రభు నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దీపావళి సందర్బంగా నవంబర్ విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించేశారు. కార్తీ స్టైలిష్‌గా ఇదివరకెన్నడూ కనిపించని లుక్‌లో పక్కా ఎంటర్టైన్ మెంట్ అందించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

