Janhvi Kapoor | చెన్నైలోని శ్రీదేవి నివాసాన్ని చూశారా.. వీడియో షేర్ చేసిన జాన్వీ..!
Janhvi Kapoor | అలనాటి అందాల తార శ్రీదేవి, బోనీకపూర్ దంపతుల ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంటుంది. జాన్వీ తాజాగా ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. శ్రీదేవి నటిగా తన కెరీర్లో బిజీగా ఉన్న టైంలో చెన్నైలోనే ఎక్కువ సమయం గడిపేవారు. ఆ సమయంలో కొనుగోలు చేసిన ఇంటిని తాజాగా జాన్వీ హోమ్‌టూర్ చేసి అభిమానులకు చూపించింది.

ఇంద్రభవనం లాంటి ఆ ఇంట్లో ఎక్కువగా పెయింటింగ్సే కనిపించాయి. శ్రీదేవి, బోనీ కపూర్‌కు సంబంధించిన పలు అరుదైన ఫొటోలను సైతం ఈ వీడియోలో జాన్వీ చూపించింది. ఇక ఆ ఇంట్లో తనకు ఇష్టమైన ప్రదేశం, జిమ్, డైనింగ్ హాల్, బెడ్రూమ్స్ ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. వోగ్ ఇండిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా చెన్నైలోని శ్రీదేవి నివాసాన్ని అభిమానులకు పరిచయం చేసింది. ఇంకెందుకు ఆలస్యం అందమైన ఆ ఇంటిపై మీరూ ఓ లుక్కేయండి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!