Keerthy Suresh relaxing time | కీర్తిసురేశ్ ఎక్కడ రిలాక్స్ అవుతుందో చూడండి
సినిమాలతో ఎంటర్ టైన్ చేయడమే కాదు..నెట్టింట్లో ఏదో ఒక స్టిల్ పెడుతూ అందరిలో జోష్ నింపుతుంటుంది కీర్తిసురేశ్ (Keerthy Suresh). తాజాగా ఈ మహానటి త్రోబ్యాక్ స్టిల్స్ కొన్ని ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబుతో సర్కారు వారి పాట సినిమా చేస్తోంది కీర్తిసురేశ్ (Keerthy Suresh). సినిమాలతో ఎంటర్ టైన్ చేయడమే కాదు..నెట్టింట్లో ఏదో ఒక స్టిల్ పెడుతూ అందరిలో జోష్ నింపుతుంటుంది కీర్తిసురేశ్. నిత్యం షూటింగ్స్ తో బిజీబిజీగా ఉండే ఈ భామ అప్పుడపుడు వెకేషన్ ట్రిప్‌లో సేద తీరుతుంది. తాజాగా ఈ మహానటి త్రోబ్యాక్ స్టిల్స్ కొన్ని ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కీర్తిసురేశ్ ఇంతకీ ఎక్కడికెళ్లిందనే కదా మీ డౌటు.
స్పెయిన్ (Spain vacation) వెకేషన్‌కు వెళ్లినపుడు ఓ సమయాన మీబిజ హోటల్లో..సన్ సెట్ డైరీస్ (Sunset diaries)లో మరో అదనపు జ్ఞాపకం అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. బ్లూ మ్యాక్సీ వేర్లో తలపై రౌండ్ టోపీ పెట్టుకుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కెమెరాలకు ఫోజులిచ్చింది. స్లీవ్‌లెస్ డ్రెస్ (sleeveless dress)లో స్టైలిష్ సన్ గ్లాసెస్ పెట్టుకుని స్టన్నింగ్‌గా కనిపిస్తోంది.

వెకేషన్ సందర్భంగా ఎయిర్ పోర్టులో స్నేహితులతో కలిసి దిగిన స్టిల్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. కీర్తిసురేశ్ సర్కారు వారి పాట చిత్రంతోపాటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టింది. గుడ్ లక్ సఖి విడుదలకు రెడీగా ఉంది. భోళాశంకర్ ( Bhola Shankar)లో మెగాస్టార్ చిరంజీవి సోదరిగా నటిస్తోంది. దసరా మూవీతోపాటు తమి4ళంలో పలు ప్రాజెక్టులు కీర్తిసురేశ్ ఖాతాలో ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Pushpa Five Shows | అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘పుష్ప’ ఐదో షోకు అనుమతి
Rakul Preet Singh Christmas | రకుల్ ఈ సారి ఎవరితో క్రిస్మస్ చేసుకోబోతుందంటే..?
Pushpa Five Shows | అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘పుష్ప’ ఐదో షోకు అనుమతి
Varalaxmi Joins Yashoda | క్రేజీ అప్డేట్..’యశోద’తో జాయిన్ అయిన ‘జయమ్మ’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!



