RC15 | సునీల్ పాత్రను శంకర్ ఎలా డిజైన్ చేశాడో తెలుసా..?
డైరెక్టర్ శంకర్ టాలీవుడ్ (Tollywood) హీరో రాంచరణ్ (Ram Charan) తో 15 (RC15) వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రాండ్ గా లాంఛ్ అయిన ఈ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంది.

స్టార్ డైరెక్టర్ శంకర్ టాలీవుడ్ (Tollywood) హీరో రాంచరణ్ (Ram Charan) తో 15 (RC15) వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రాండ్ గా లాంఛ్ అయిన ఈ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంది. శంకర్ అండ్ టీం విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ గురించే ఇపుడు అంతా చర్చించుకుంటున్నారు. తాజా పోస్టర్ లో ఉన్న కమెడియన్ కమ్ హీరో గురించి ఓ వార్త తెరపైకి వచ్చింది. అతడెవరో ఇప్పటికే స్పష్టత వచ్చి ఉంటుంది. ఈ చిత్రంలో సునీల్ (Sunil)ను కీలక పాత్రలో తీసుకున్నాడు శంకర్.
తాజాగా ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం (RC15)లో సునీల్ పాత్ర నిడివి బాగానే ఉంటుందట. అంతేకాదు ఈ పాత్రలో నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయట. హీరోగా సరైన హిట్స్ లేని సునీల్ గత రెండేళ్లుగా యూ టర్న్ తీసుకున్నాడు. కథాబలమున్న పాత్రల వైపు మొగ్గు చూపుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో శంకర్ సినిమాలో అవకాశం కొట్టేయడంతో..ఇపుడు అందరి చూపు సునీల్ పైనే ఉంది.
మరి పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న RC15లో సునీల్ ను శంకర్ ఎలా చూపించబోతున్నాడన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. అంజలి, జయరామ్, నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Sonu Sood: మరో ప్రాణాన్ని నిలబెట్టిన సోనూసూద్.. బిగ్ డే అంటూ ట్వీట్
Tiger 3 | సల్మాన్, కత్రినా పాట చాలా కాస్లీ గురూ..బడ్జెట్ ఎంతంటే..?
Vijay Deverakonda | ముంబైతో పోలిస్తే నేను సోమరి హైదరాబాదీని
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

