సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఇంటి నెంబర్13.. అదరగొడుతున్న ట్రైలర్
Inti number 13 movie | నవీద్‌బాబు, శివంగి మెహ్ర హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ చిత్రం ఇంటి నెంబర్13.
Inti number 13 movie | నవీద్‌బాబు, శివంగి మెహ్ర హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ చిత్రం ఇంటి నెంబర్13. ఈ చిత్రానికి కాలింగ్ బెల్ ఫేం పన్నారాయల్ దర్శకత్వం వహించాడు. రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హేసన్ పాషా నిర్మించాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి వినోద్ యజమాన్య సంగీతం అందించాడు. తణికెళ్లభరణి, పృథ్వీరాజ్, సుదర్శన్, రవివర్మ, గీతాసింగ్ కీలకపాత్రల్లో నటించారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘ఆడియన్స్‌కు ఒక డిఫరెంట్ ఎక్సీపిరియెన్స్ ఇచ్చే సినిమా ఇది. ఇప్పటివరకు సస్పెన్స్ థ్రిల్లర్స్ చాలా వచ్చాయి. కానీ ఈ సినిమాలోని యూనీక్ పాయింట్ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తుంది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా టెక్నికల్‌గా చాలా హై స్టాండర్ట్స్‌లో రూపొందింది. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో ఓ విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. నేను చెప్పిన కొత్త పాయింట్ విని ఎంతో ఇంప్రెస్ అయిన మా నిర్మాత హేషన్ పాషా గారు ఖర్చుకు వెనకాడకుండా చాలా రిచ్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు’ అంటూ దర్శకుడు వెల్లడించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

