Ileana: ఇలియానా ఏంటి, ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది?

దేవదాసు అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ్మ ఇలియానా. గ్లామరస్ హీరోయిన్గా పెరు తెచ్చుకున్న ఇలియానా పోకిరీ చిత్రంలో తన అందచందాలతో ఎంతో మంది మనసులు దోచుకుంది. ఇలియానా నడుము అందాలకు కుర్రకారు మతులు పోయాయి. అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందిన ‘బర్ఫీ’ అనే సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. అక్కడ కూడా ఈ భామ నటనకు మంచి గుర్తింపు వచ్చింది.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా సంవత్సరానికి మూడు, నాలుగు సినిమాలు చేసిన ఇలియానా ఇప్పుడు ఒక సినిమా అవకాశం రావడమే కష్టంగా మారింది. రీసెంట్గా బిగ్ బుల్ అనే చిత్రంతో పలకరించగా, ఇందులో అభిషేక్‌తో కలిసి నటించింది. అయితే ఇటీవలి కాలంలో ఈ అమ్మడకి ఆఫర్స్ రాకపోవడంతో తొలిసారిగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతోందట. అందుకోసం మంచి స్క్రిప్ట్‌లు కోసం చూస్తోందట. ఈ క్రమంలోనే ఓ క్రైమ్ థ్రిలర్ కథ రాగా దానికి ఇలియానా ఓకే చెప్పినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
JNU professor | జేఎన్‌యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌ను డిస్మిస్ చేసిన యూనివర్సిటీ
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
‘బీఈడీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తప్పనిసరి’
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

