Unstoppable Season 4 | ఫ్యాన్స్‌కు పూనకాలే.. బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ షోకు గెస్ట్‌గా అల్లు అర్జున్
Unstoppable Season 4 | నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షో సీజన్ 4 సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షోకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు తమిళ స్టార్ నటుడు సూర్య, మలయాళం స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ వచ్చి సందడి చేశారు.
Unstoppable Season 4 | నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షో సీజన్ 4 సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షోకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు తమిళ స్టార్ నటుడు సూర్య, మలయాళం స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ వచ్చి సందడి చేశారు.
అయితే తాజాగా ఈ షోకి అల్లు అర్జున్ ఛీఫ్ గెస్ట్‌గా రాబోతున్నాడు. అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2 ఈ సినిమా డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నాడు అల్లు అర్జున్. ఇందులో భాగంగానే ‘అన్‌స్టాపబుల్’ షో సీజన్ 4కి వచ్చి బాలకృష్ణతో సందడి చేశాడు. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ నిర్వహాకులు తాజాగా విడుదల చేశారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్‌ను నవంబర్ 15న విడుదల చేయనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

