Avika Gor | ఆ అనుభవం చాలా నేర్పించింది: అవికాగోర్
ఇప్పటివరకు హీరోయిన్గా సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది ముంబై (Mumbai) భామ అవికాగోర్ (Avika Gor). ఈ బ్యూటీ నిర్మాతగా కూడా తన అదృష్టాన్నిపరీక్షించుకునేందుకు సిద్దమైంది.

ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ముంబై (Mumbai) భామ అవికా గోర్ ( Avika Gor ). ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. ఈ బ్యూటీ నిర్మాణరంగంలోకి కూడా అడుగుపెడుతోంది. అవికాగోర్ నిర్మిస్తున్న తొలి చిత్రాన్ని అమేజింగ్ ఎక్స్ పీరియన్స్ (Amazing experience) గా అభివర్ణించింది. ఈ మూవీ షూటింగ్ గోవాలో జరిపారు. తొలిసారి నిర్మాతగా మారిన అవికాగోర్ తన అనుభవాలను పంచుకుంది.
‘తొలిసారి సినిమా నిర్మిస్తుండటం అద్బుతమైన అనుభవం. 10 రోజులపాటు గోవాలో సినిమా చిత్రీకరించాం. అలలన్నీ చాలా భిన్నంగా ఉన్నాయి. అయితే సినిమాకు సంబంధించిన వివరాలపై సస్పెన్స్ పెట్టింది అవికాగోర్. నిర్మాతగా ఉండటం నాకు ఓ నటిగా మరింత సహనాన్ని నేర్పించింది. అంతేకాదు వ్యక్తిగా ఎలా ఎదగాలో చెప్పేందుకు సాయపడింది. నా పట్ల నేను చాలా గర్వంగా ఫీలవుతున్నా. సినిమా పూర్తయి ఎప్పడు విడుదలవుతుందా’ అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది.
అవికాగోర్ ఇటీవలే థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన నెట్ చిత్రంలో హాట్‌హాట్‌గా అందాలను ఆరబోసింది. నాగచైతన్యతో కలిసి థాంక్ యూ చిత్రంలో కూడా నటిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Avika Gor : బ్లాక్ అండ్ బ్లాక్ లో చిన్నారి పెళ్లికూతురు
మాల్దీవుల్లో అవికాగోర్ అందాల కనువిందు..వీడియో హల్చల్
గ్లామర్ డోసు పెంచిన అవికా గోర్
Avika Gor: పెళ్లికి ఇంకా టైముంది!
Akhil Akkineni | గత పదేళ్ల నుంచి తనకిష్టమైన ఫొటో చూపించిన అఖిల్
Jacqueline Fernandez | ‘నీలిరంగు చీరలోనా..సందమామా నీవే జాణ’
Sunny Leone | స్వర్గంలో ఏంజెల్లా సన్నీలియోన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

