Avika Gor Maldives| మాల్దీవుల్లో అవికాగోర్ అందాల కనువిందు..వీడియో హల్చల్
ఉయ్యాలా జంపాలా (Uyyala Jampala) సినిమాతో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది ముంబై భామ అవికాగోర్ (Avika Gor). తాజాగా ఈ బ్యూటీ మాల్దీవుల్లో (Maldives) షికారు చేసిన ఫొటోలు, వీడియోలను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.

బాలికా వధు సీరియల్ తో బాలనటిగా కోట్లాదిమంది ఫాలోవర్లు సంపాదించుకుంది అవికాగోర్ (Avika Gor). ఈ ముంబై భామ ఉయ్యాలా జంపాలా (Uyyala Jampala) సినిమాతో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా ఆశించిన స్థాయిలో అవికాగోర్ బ్రేక్ ఇవ్వలేకపోయాయి. మధ్యలో బొద్దుగా తయారైన అవికాగోర్ సీరియస్ వర్కవుట్ సెషన్ ఫాలో అవుతూ మళ్లీ జీరో సైజ్ లోకి మారిపోయింది. ఈ ఏడాది రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన నెట్ సినిమాలో హాట్ హాట్ గా అందాలు ఆరబోసింది.
ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలని చూస్తున్న అవికాగోర్ కొంతకాలంగా నెట్టింట్లో చురుకుగా ఉంటూ..కొత్త కొత్త అప్ డేట్స్ ను షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ మాల్దీవుల్లో (Maldives) షికారు చేసిన ఫొటోలు, వీడియోలను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. అవికాగోర్ ఫ్లోరల్ డిజైన్ డ్ స్విమ్ షూట్ లో సాగరంపై నిర్మించిన వుడ్ ఫ్లైఓవర్ పై కూర్చొని పొడవాటి కురులతో ప్రకృతి అందాలను ఆస్వాదించింది. మరోవైపు బీచ్ లోని ఇసుక తిన్నెల్లో చక్కర్లు కొడుతూ..ఇసుకతో ఆడుతూ, హొయలు పోతూ సందడి చేసింది.

నీటి విల్లాస్ పక్కనున్న బీచ్‌లో సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు మాత్రమే కాదు. రోజులోని ప్రతీ నిమిషం ఇక్కడ చాలా అందంగా ఉంటుందని క్యాప్షన్ ఇచ్చింది అవికాగోర్. అవికాగోర్ తాజా మాల్దీవుల్లో సరదాగా షికార్ చేసిన దృశ్యాలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న థాంక్యూ సినిమాలో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది అవికాగోర్.
ఇవి కూడా చదవండి..
Vikramarkudu sequel |విక్రమార్కుడు సీక్వెల్ దర్శకుడు ఇతడే..!
Regina Cassandra l షాహిద్, రాశీఖన్నాతో జాయిన్ అయిన రెజీనా కసాండ్రా
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

