Nani | అర్జున్ సర్కార్ హింసాత్మక సంహారం
అగ్రహీరో నాని అప్ కమింగ్ సినిమా ‘హిట్: ది 3rd కేస్'. దర్శకుడు శైలేష్ కొలను ‘హిట్' ఫ్రాంచైజీలో ఇది మూడో సినిమా. ప్రశాంతి తిపిర్నేని, నాని కలిసి నిర్మిస్తున్నారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని వైజాగ్‌లో అభిమానుల సమక్షంలో మేకర్స్ విడుదల చేశారు. నాని ఇందులో అర్జున్ సర్కార్‌గా నటించారు.
Nani | అగ్రహీరో నాని అప్ కమింగ్ సినిమా ‘హిట్: ది 3rd కేస్’. దర్శకుడు శైలేష్ కొలను ‘హిట్’ ఫ్రాంచైజీలో ఇది మూడో సినిమా. ప్రశాంతి తిపిర్నేని, నాని కలిసి నిర్మిస్తున్నారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని వైజాగ్‌లో అభిమానుల సమక్షంలో మేకర్స్ విడుదల చేశారు. నాని ఇందులో అర్జున్ సర్కార్‌గా నటించారు. ఆ పాత్రను పరిచయం చేస్తూ ట్రైలర్ మొదలైంది. ‘క్రిమినల్స్ ఉంటే భూమ్మీద 10 ఫీట్ సెల్లో వుండాలి. లేదా.. భూమిలో 6 ఫీట్ హోల్లో వుండాలి..’ అంటూ అర్జున్ సర్కార్‌గా నాని చెప్పిన డైలాగ్ పాత్ర స్వభావాన్ని తెలియజేస్తున్నది.
ఓ పాప కిడ్నాప్ కేసు బాధ్యతను అర్జున్ సర్కార్ తీసుకోవడం.. నేరస్థుల ప్రపంచంలోకి వెళ్లి కనికరం లేకుండా వేటాడటం.. న్యాయం కోసం వాళ్లను అత్యంత హింసాత్మకంగా చంపటం ఈ ట్రైలర్లో చూడొచ్చు. ఉద్రేకపూరితమైన పాత్రలో అద్భుతంగా నానీని ప్రజెంట్ చేశారు దర్శకుడు శైలేష్ కొలను. మే 1న రాబోతున్న ఈ క్రైమ్ ఎమోషనల్ థ్రిల్లర్ ఆడియన్స్‌ని తప్పకుండా ఆకట్టుకుంటుందని నాని నమ్మకం వ్యక్తం చేశారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జె.మేయర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water conservation | నీటి కోసం స్ఫూర్తిగా నిలిచిన.. ఆదర్శ నగర్ కాలనీ వాసులు
Heart Diseases | పండుగ సమయంలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ.. హృదయ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..
Two students die | ప్రాణాలు తీసిన సెలవుల సరదా.. క్వారీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

