Oscars 2024 Nominations | అందరూ ఊహించినట్టుగానే ఈసారి ఆస్కార్ అవార్డుల్లో సత్తా చాటేందుకు ఓపెన్‌హైమర్ చిత్రం సిద్ధమైంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఎడిటింగ్, బెస్ట్ బీజీఎం.. ఇలా దాదాపు 13 విభాగాల్లో పోటీలో నిలిచింది. ఓపెన్‌హైమర్ తర్వాత రెండో స్థానంలో పూర్ థింగ్స్ నిలిచింది. ఈ సినిమా 11 విభాగాల్లో నామినేట్ అయ్యింది. మూడో స్థానంలో నిలిచిన కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ సినిమా 10 విభాగాల్లో నామినేషన్స్‌లో నిలిచింది. ఇక గత ఏడాది సెన్సేషనల్ మూవీగా నిలిచిన బార్బీ కూడా ఆరు విభాగాల్లో నామినేట్ అయ్యింది. భారతీయ కాలమానం ప్రకారం మార్చి 10వ తేదీన జరగనున్న 96వ ఆస్కార్ అవార్డులకు సంబంధించిన నామినేషన్స్ జాబితాను అకాడమీ ప్రకటించింది.
ఉత్తమ చిత్రం
ఓపెన్ హైమర్
అమెరికన్ ఫిక్షన్
అటానమీ ఆఫ్ ఫాల్
బార్బీ
ది హోల్డ్‌వర్స్
కిల్లర్ ఆఫ్ ది ఫ్లవర్మూన్
మ్యాస్ట్రో
పాస్ట్ లైవ్స్
పూర్ థింగ్స్
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
బెస్ట్ డైరెక్టర్
అటానమీ ఆఫ్ ఏ ఫాల్ (జస్టిన్ ట్రియేట్)
కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ (మార్టిన్ స్కోర్స్)
ఓపెన్‌హైమర్ (క్రిస్టోఫర్ నోలన్ )
పూర్ థింగ్స్ ( యోర్గోస్)
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (జొనాథన్ గ్లెజర్ )
బెస్ట్ యాక్టర్
బ్రాడ్లీ కూపర్ (మ్యాస్ట్రో)
కోల్మన్ డొమింగో (రస్టిన్ )
పాల్ జియామటి ( ది హోల్డ్‌వర్స్)
కిలియన్ మర్ఫీ (ఓపెన్‌హైమర్)
జెఫ్రీ రైట్ (అమెరికన్ ఫిక్షన్ )
బెస్ట్ యాక్ట్రెస్
అన్నెతే బెనింగ్ (నయాడ్)
లిల్లీ గ్లాడ్‌స్టోన్ (కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ )
సాండ్రా హూల్లర్ ( అటానమీ ఆప్ ఏ ఫాల్)
కెర్రీ ములిగన్ ( మ్యాస్ట్రో )
ఎమ్మా స్టోన్ ( పూర్ థింగ్స్)
బెస్ట్ సినిమాటోగ్రఫీ
ఎల్ కాండీ (ఎడ్వర్డ్ లాచమన్ )
కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ ( రాడ్రిగో ప్రిటో )
మ్యాస్ట్రో ( మాథ్యూ లిబటీక్)
ఓపెన్‌హైమర్ (హోయ్తేవన్ హోయ్తేమా )
పూర్ థింగ్స్ ( రాబీ ర్యాన్ )
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్
ది క్రియేటర్
గాడ్జిల్లా మైనస్ వన్
గార్డియన్స్ ఆఫ్ ది గాలెక్సీ వాల్యూమ్ 3
మిషన్ ఇంపాజిబుల్ – డెడ్ రికనింగ్ పార్ట్ వన్
నెపోలియన్
బెస్ట్ సౌండ్
ది క్రియేటర్
మ్యాస్ట్రో
మిషన్ ఇంపాజిబుల్ – డెడ్ రెకనింగ్ పార్ట్ వన్
ఓపెన్‌హైమర్
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
బెస్ట్ ఎడిటింగ్
ఆంటోనీ ఆఫ్ ఏ ఫల్ ( లారెంట్ సెనెచల్)
ది హోల్డ్‌వర్స్ ( కెవిన్ టెంట్)
క్లిలర్ ఆఫ్ ది ఫ్లవర్మూన్ ( తెల్మా షూన్‌మేకర్)
ఓపెన్‌హైమర్ (జెన్నీఫర్ లేమ్ )
పూర్ థింగ్స్ ( యొర్గోస్ మావ్రోప్సారిదిస్)
ప్రొడక్షన్ డిజైనింగ్
బార్బీ ( సారా గ్రీన్వుడ్, కేటీ స్పెన్సర్)
కిల్లర్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్స్ (జాక్ ఫిస్క్, ఆడామ్ విల్లీస్)
నెపోలియన్ ( ఆర్థర్ మ్యాక్స్, ఎల్లి గ్రిఫ్ )
ఓపెన్‌హైమర్( రూత్ ది జంగ్, క్లైరీ కౌఫ్మాన్)
పూర్ థింగ్స్ (జేమ్స్ ప్రైజ్, షోనా హీథ్, షుజ్సా మిహెలెక్)
యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం
ది బాయ్ అండ్ ది హెరోన్
ఎలిమెంటల్
నిమోనా
రోబో డ్రీమ్స్
స్పైడర్‌మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వర్స్
ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం
ఐవో కెపిటానో ( ఇటలీ)
పర్ఫెక్ట్ డేస్ (జపాన్)
సొసైటీ ఆప్ ది స్నో(స్పెయిన్)
ది టీచర్స్ లాంజ్(జర్మనీ)
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్(యూకే)
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం
ది ఏబీసీస్ ఆఫ్ బుక్ బ్యానింగ్
ది బార్బర్ ఆఫ్ లిటిల్ రాక్
ఐలాండ్ ఇన్ బెట్విన్
ది లాస్ట్ రిపేర్ షాప్
నైనై అండ్ వైపో
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం
బాబీ వైన్ : ది పీపుల్స్ ప్రెసిడెంట్
ది ఎటర్నల్ మెమొరీ
ఫోర్ డాటర్స్
టు కిల్ ఏ టైగర్
20 డేస్ ఇన్ మారియుపోల్
బెస్ట్ ఒరిజినల్ స్కోర్
అమెరికన్ ఫిక్షన్ ( లారా కార్పమన్)
ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ (జాన్ విలియమ్స్)
కిల్లర్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ (రాబీ రాబర్ట్సన్)
ఓపెన్‌హైమర్ (లుద్విగ్ గోరాన్సన్)
పూర్ థింగ్స్ (జెర్స్కిన్ ఫెండ్రిక్స్)
బెస్ట్ ఒరిజినల్ సాంగ్
ది ఫైర్ ఇన్సైడ్ (ఫ్లామిన్ హాట్)
ఐయామ్ జస్ట్ కెన్ (బార్బీ)
ఇట్ నెవ్వర్ వెంట్ అవే ( అమెరికన్ సింఫనీ )
వజాజీ- ఏ సాంగ్ ఫర్ మై పీపుల్ ( కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ )
వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ)
ఒరిజినల్ స్క్రీన్‌ప్లే
అటానమీ ఆఫ్ ఏ ఫాల్ ( జస్టిన్ ట్రియెట్, ఆర్థర్ హరారీ)
ది హోల్డ్‌వర్స్ ( డేవిడ్ హేమింగ్సన్ )
మ్యాస్ట్రో (బ్రాడ్లీ కూపర్ , జోష్ సింగర్)
మే డిసెంబర్ ( సామీ బరుచ్, అలెక్స్ మెకానిక్)
పాస్ట్ లివ్స్ (సీలింగ్ సాంగ్)
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే
అమెరికన్ ఫిక్షన్ (కార్డ్ జెఫర్సన్)
బార్బీ ( గ్రెటా గెర్విగ్, నోవా బాంబాక్)
ఓపెన్‌హైమర్ ( క్రిస్టోఫర్ నోలన్ )
పూర్ థింగ్స్ ( టోనీ మెక్ )
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (జొనాథన్ గ్లాజర్ )
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం
లెటర్ టు ఏ పిగ్
నైన్టీ ఫైవ్ సెన్సెస్
అవర్ యూనిఫామ్
ప్యాచీడమ్
వార్ ఈజ్ ఓవర్
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం
ది ఆఫ్టర్ (మిసాన్ హార్రీమన్, నిక్కీ బెంథమ్)
ఇన్విజిబుల్ (విన్సెంట్ రెనె లోర్టీ, సామ్యూల్ కారన్)
నైట్ ఆఫ్ ఫార్చూన్ ( లాస్సీ లిస్కేయర్ నోయెర్, క్రిస్టియన్ నోర్లయిక్)
రెడ్, వైట్ అండ్ బ్లూ ( నజ్రిన్ చౌదరీ, సారా మెక్‌ఫార్లేన్ )
ది వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్ ( వెస్ ఆండర్సన్, స్టీవెన్ రేల్స్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్
ఎమిలీ బ్లంట్ (ఓపెన్‌హైమర్)
డానియల్ బ్రూక్స్ ( ది కలర్ పర్పుల్)
అమెరికా ఫెర్రారా ( బార్బీ)
జోడీ ఫాస్టర్ (నయాడ్)
డేవైన్ జో రాండాల్ఫ్ ( ది హోల్డ్‌వర్స్)
బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్
స్టెర్లింగ్ కె. బ్రౌన్ (అమెరికన్ ఫిక్షన్)
రాబర్ట్ డె నిరో (కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్)
రాబర్ట్ డ్వౌనీ జూనియర్ (ఓపెన్‌హైమర్)
ర్యాన్ గోస్లింగ్ (బార్బీ)
మార్క్ రఫాలో ( పూర్ థింగ్స్)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్
బార్బీ (జాక్వైలిన్ డర్రాన్)
కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ ( జాక్వైలిన్ వెస్ట్)
నెపోలియన్ (జాంటీ యేట్స్ అండ్ డేవ్ క్రాస్మ్యాన్)
ఓపెన్‌హైమర్ (ఎల్లెన్ మిరోజ్నిక్)
పూర్ థింగ్స్ (హోల్లీ వాడ్డింగ్టన్)
బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్
గోల్డా ( కారెన్ హార్ట్లీ థామస్, సుజీ బట్టర్స్బై, ఆష్రా కెల్లీ బ్లూ )
మ్యాస్ట్రో ( కాజూ హిరో, కే జార్జియూ, లోరీ మెక్కాయ్ బెల్)
ఓపెన్‌హైమర్ (లూయిసా ఎబెల్)
పూర్ థింగ్స్ ( నదియా స్టాసీ, మార్క్ కౌలియర్, జోష్ వెస్టన్ )
సొసైటీ ఆఫ్ ది స్నో (ఆనా లోపెజ్ , డేవిడ్ మార్టీ, మాంట్సే రిబే )