Bangarraju movie collections | ఎవరు అవునన్నా కాదన్నా నాగార్జున బంగార్రాజు సినిమాను సంక్రాంతి బరిలో దింపాడు. నాగ్ ముందుగా అనుకున్నట్టుగానే ఈ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. తొలిరోజు ఏపీ తెలంగాణలో బంగార్రాజు హవా కనిపించింది. నాగార్జున కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది ఈ సినిమా. కరోనా కేసులు పెరుగుతున్న ఈ సమయంలోనూ అన్నిచోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ సాధించింది బంగార్రాజు. రెండో రోజు కూడా ఈ సినిమాకు అద్భుతమైన వసూళ్లు వస్తున్నాయి. 40 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగార్రాజు.. అదిరిపోయే ఓపెనింగ్స్ తీసుకొచ్చాడు.
నైజాం: 2.03 కోట్లు
సీడెడ్: 1.74 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.24 కోట్లు
ఈస్ట్: 0.76 కోట్లు
వెస్ట్: 0.65 కోట్లు
గుంటూరు: 0.89 కోట్లు
కృష్ణా: 0.46 కోట్లు
నెల్లూరు: 0.34 కోట్లు
ఏపీ-తెలంగాణ టోటల్: 8.11 కోట్లు
ఓవర్సీస్: 0.45 కోట్లు
రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక: 0.80 కోట్లు
వరల్డ్ వైడ్ తొలిరోజు కలెక్షన్స్: 9.36 కోట్లు షేర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
Bangarraju Review | ‘బంగార్రాజు’ రివ్యూ
అందుకే విడాకులు తీసుకున్నాం.. సమంతతో విడాకులపై తొలిసారి స్పందించిన చైతూ – వీడియో
Nagarjuna | అంతా నాన్న చూసుకుంటారు!
వాళ్లిద్దరూ నా వల్ల విడిపోలేదు.. షణ్ముఖ్, దీప్తి బ్రేకప్‌పై స్పందించిన సిరి