Maaveeran | ‘మీకు ఎవరు చెప్పారు..?’ శివకార్తికేయన్ మావీరన్ సీక్వెల్‌పై క్లారిటీ వచ్చేసినట్టే..!
Maaveeran | మల్టీ టాలెంటెడ్ యాక్టర్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) టైటిల్ రోల్లో నటించిన చిత్రం మావీరన్. మడొన్నే అశ్విన్ (Madonne Ashwin) దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగులో మహావీరుడు (Mahaveerudu) టైటిల్‌తో విడుదలైంది. అదితి శంకర్ (Aditi Shankar) హీరోయిన్గా నటించింది.
Maaveeran | తెలుగులో కూడా సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న కోలీవుడ్ స్టార్ యాక్టర్లలో ఒకరు శివకార్తికేయన్ (Sivakarthikeyan). ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం మావీరన్. మడొన్నే అశ్విన్ (Madonne Ashwin) దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగులో మహావీరుడు (Mahaveerudu) టైటిల్‌తో విడుదలైంది. ఈ చిత్రంలో స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ (Aditi Shankar) హీరోయిన్గా నటించింది. సునీల్ కీలక పాత్రలో నటించాడు.
ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించగా.. భరత్ శంకర్ సంగీతం అందించాడు. థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రాగా.. ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. కాగా ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతుందా.. అన్న దానిపై నిర్మాత అరుణ్ విశ్వ క్లారిటీ ఇచ్చాడు.
మావీరన్ సినిమాను మూడుసార్లు చూశాను. అద్భుతమైన సినిమా, కాన్సెప్ట్. దురదృష్టవశాత్తు మనం సీక్వెల్‌ను చూడలేం.. అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యూజర్ కామెంట్ పోస్ట్ చేశాడు. దీనికి నిర్మాత అరుణ్ విశ్వ స్పందిస్తూ.. మీకు ఎవరు చెప్పారు..? అని రిప్లై ఇచ్చాడు. అంటే సీక్వెల్ ఉండదని మీకెవరు చెప్పారని పరోక్షంగా చెప్పడంతో.. రెండో పార్టు రావడం ఖాయమని క్లారిటీ వచ్చేసినట్టైంది.
విక్రమ్‌తో అరుణ్ విశ్వ చేయనున్న సినిమా ఆలస్యం కానుంది. ఈ సమయాన్ని మావీరన్ సీక్వెల్ కోసం వినియోగించుకోబోతున్నాడట. తాజా టాక్ ప్రకారం మావీరన్ పార్ట్ 2 స్క్రిప్ట్ దశలో ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలపై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.

Read Also :
Rashmika | ‘మైసా’ కోసం రష్మిక కష్టాలు .. కాళ్లకు టేప్ వేసుకొని మరి..!
CM Vijay | త్వరలో మహిళలకు నెలకు రూ.1,000.. వెల్లడించిన తమిళనాడు సీఎం విజయ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

