అడవిలో ‘శబర’ ప్రపంచం
ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం ‘శబర’. ‘గర్ల్‌ఫ్రెండ్' ఫేమ్ దీక్షిత్‌శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రేమ్‌చంద్ కిలారు దర్శకుడు. బుధవారం ‘హార్ట్‌బీట్ ఆఫ్ శబర’ పేరుతో సినిమా గ్లింప్స్‌ను పరిచయం చేస్తూ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం ‘శబర’. ‘గర్ల్‌ఫ్రెండ్’ ఫేమ్ దీక్షిత్‌శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రేమ్‌చంద్ కిలారు దర్శకుడు. బుధవారం ‘హార్ట్‌బీట్ ఆఫ్ శబర’ పేరుతో సినిమా గ్లింప్స్‌ను పరిచయం చేస్తూ ఈవెంట్‌ను నిర్వహించారు. అడవి నేపథ్యంలో ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తూ దర్శకడు ఈ సినిమాను తెరకెక్కించారని, బంగారం కోసం చేసే అన్వేషణ, పోరాటం నేపథ్యంలో సాగే కథ ఇదని హీరో దీక్షిత్ శెట్టి అన్నారు.
కథలో కొత్తదనం ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని దర్శకుడు ప్రేమ్‌చంద్ పేర్కొన్నారు. అద్భుతమైన లొకేషన్లలో తీసిన ఈ సినిమా కన్నులపండువగా ఉంటుందని కథానాయిక క్రితికా సింగ్ చెప్పింది. మిషా నారంగ్, మోహన్ భగత్, భూషణ్ కల్యాణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిథున్ ముకుందన్, నిర్మాతలు: హర్షిత చదలవాడ, దుర్గా చుంచు, రమాదేవి కిలారు, రచన-దర్శకత్వం: కిలారు ప్రేమ్‌చంద్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

