Health Bulletin: సాయి తేజ్ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్.. !

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నిన్న రాత్రి బైక్‌పై ప్రయాణిస్తున్న క్రమంలో కేబుల్ బ్రిడ్జి దగ్గర కింద పడి తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. ముందుగా ప్రాథమిక చికిత్స కోసం మెడికోవర్ ఆసుపత్రికి తరలించగా, అనంతరం అపోలో ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. తాజగా అపోలో టీం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
సాయి తేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. తీవ్ర స్థాయి గాయాలు కీలక ప్రాంతాల్లో తగలేకపోవడం వలన ఏ అవయవం కూడా దెబ్బ తినలేదు అని తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. మిగతా మెడికల్ అప్డేట్ ని రేపు పొందుపరుస్తామని కన్ఫర్మ్ చేశారు.

సాయితేజ్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, సన్నిహితులు , శ్రేయోభిలాషులు కోరుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో తమ్ముడు వైష్ణవ్ తేజ్‌తో పాటు మావయ్య పవన్ కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తుంది. సాయి తేజ్ నటించిన రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1న విడుదల కానుంది. ఇందులో సాయి తేజ్ కలెక్టర్‌గా కనిపించనున్నారు.
ఇది కూడా చూడండి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్.. టెంపర్ వంశీ అవుట్, వర్షిణి కూడా ఇంటిబాట పట్టిందా?
Koratala Siva | బాలయ్య – కొరటాల శివ సినిమాలో హీరోయిన్గా సంయుక్త మీనన్.. జనవరి నుంచి ఫస్ట్ షెడ్యూల్!
Puducherry | పుదుచ్చేరి సముద్రంలో కొట్టుకుపోయిన తెలంగాణ విద్యార్థులు.. ఆరుగురు సురక్షితం.. ఒకరు గల్లంతు
Deeksha Divas | ఆస్ట్రేలియాలో దీక్షా దివస్.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Sukumar | సుకుమార్‌తో అల్లు అరవింద్ కోటి రూపాయల పందెం.. ‘ఆకాశంలో ఒక తార’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప డైరెక్టర్!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

