Major Trailer | ‘వాడికి మంచి సోల్జర్‌గా ఉండటం అవసరం’..క్యూరియాసిటీ పెంచుతున్న ‘మేజర్’ ట్రైలర్
శశి కిరణ్ టిక్కా (Sashi Kiran Tikka) డైరెక్ట్ చేస్తున్న చిత్రం మేజర్ (Major). టాలీవుడ్ (Tollywood) యాక్టర్ అడివి శేష్ (Adivi Sesh) టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్‌ను మేకర్స విడుదల చేశారు.
26/11 ముంబై ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మేజర్ (Major). శశి కిరణ్ టిక్కా (Sashi Kiran Tikka) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ (Tollywood) యాక్టర్ అడివి శేష్ (Adivi Sesh) టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
‘బార్డర్ దాటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ (పీవోకే)లోకి వెళ్లడమేంటి..సందీప్ అది వాళ్లది..అని ఉన్నతాధికారి అంటుంటే..అదీ మనదే కదా సార్..అని సందీప్ ఉన్నిక్రిష్ణన్ (అడివి శేష్ పాత్ర) అంటున్న సంభాషణలతో షురూ అయింది ట్రైలర్. ఆ తర్వాత ‘అమ్మా సందీప్..కన్నా లే అమ్మా..వాళ్లు మంచి కాదు..పెద్ద పెద్ద తప్పులు చేసేవాళ్లు..నాకు ఎంత భయమేసిందో తెలుసా..? అని అతని తల్లి అంటుంటే..అయ్యో ఏం పర్లేదమ్మా..నీకు నేనున్నానుగా..’అని సందీప్ అంటున్నాడు. ఎన్డీఏ ఆర్మీ అంటే భయమేస్తుంది రా..నీకేమైనా అయితే..అని సందీప్ తల్లి బాధపడుతుండటం ట్రైలర్లో చూడొచ్చు.
‘సందీప్ ఆర్మీలో జాయిన్ అవడం మాకిష్టం లేదు. ప్రతీ రోజు ప్రతీ క్షణం లైఫ్‌ను రిస్క్‌లో పెట్టుకోవడం..కానీ జవాను జీవితం అది..అతడు ఆ జీవితాన్ని ఎంచుకున్నాడు.వాడికి మంచి భర్తగా ఉండటం కంటే..మంచి కొడుకుగా ఉండటం కంటే..మంచి సోల్జర్‌గా ఉండటం అవసరం అని’ సందీప్ తండ్రి పాత్రలో నటించిన ప్రకాశ్ రాజ్ (Prakash Raj) చెబుతున్న సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ప్రకాశ్ రాజ్ డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
Read Also : Gargi first glimpse | సాయిపల్లవి బిహైండ్ ది సీన్స్..కొత్త సినిమా అప్ డేట్ వీడియో
Read Also : Sarkaru Vaari Paata Tickets | సర్కారు వారి పాట టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి
Read Also : Faria Abdullah | క్రేజీ అప్డేట్.. ‘బిచ్చగాడు’ హీరోతో ‘జాతిరత్నాలు’ హీరోయిన్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

