సవాళ్లను స్వీకరిస్తా!
“కార్తికేయ-2’ కథ చెప్పినప్పుడే అద్భుతంగా అనిపించింది. ముఖ్యంగా కృష్ణతత్వ నేపథ్యం బాగా నచ్చింది’ అని చెప్పింది అనుపమ పరమేశ్వరన్. ఆమె నిఖిల్ సరసన కథానాయికగా నటించిన ‘కార్తికేయ-2’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. చందు మొండేటి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ పాత్రికేయులతో మాట్లాడుతూ ‘నేను ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను
“కార్తికేయ-2’ కథ చెప్పినప్పుడే అద్భుతంగా అనిపించింది. ముఖ్యంగా కృష్ణతత్వ నేపథ్యం బాగా నచ్చింది’ అని చెప్పింది అనుపమ పరమేశ్వరన్. ఆమె నిఖిల్ సరసన కథానాయికగా నటించిన ‘కార్తికేయ-2’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. చందు మొండేటి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ పాత్రికేయులతో మాట్లాడుతూ ‘నేను ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను.
పాత్రలపరంగా సవాళ్లను స్వీకరించడానికి సదా సిద్ధంగా ఉంటా. ‘కార్తికేయ-2’ సినిమాలోని దైవిక, థ్రిల్లింగ్ అంశాలు బాగా ఆకట్టుకున్నాయి. కంటెంట్ బాగుంటే విజయం తథ్యమని ఈ సినిమా నిరూపించింది. ఈ సినిమాలో నా పాత్ర కొన్ని చోట్ల హీరోను డామినేట్ చేసే విధంగా ఉందని అంటున్నారు. కథానుగుణంగా అలా చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం సినిమాల విషయంలో భాషా పరమైన హద్దులు చెరిగిపోతున్నాయి. పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్నది. నేను నటిస్తున్న రెండు తెలుగు చిత్రాలు సెట్స్మీదున్నాయి. మరో రెండు సినిమాల కోసం చర్చలు జరుగుతున్నాయి’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

